in

“DEVUDU CHESINA MANUSHULU” TITLE PUTTINA VELA!

సాధారణంగా ఒక సినిమా కు టైటిల్ ఫిక్స్ అయ్యాక దానిని ఎస్టాబ్లిష్ చేయటానికి టైటిల్ సాంగ్ పుడుతుంది కానీ పాట పల్లవి నుంచి టైటిల్ పుట్టిన సినిమా “దేవుడు చేసిన మనుషులు”.పద్మాలయ బ్యానేర్ మీద హీరో కృష్ణ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ” దేవుడు చేసిన మనుషులు” తన అభిమాన నటుడు యెన్.టి.ఆర్. తో తన సొంత బ్యానేర్ లో నిర్మించిన చిత్రం ఇది. తన సినిమాల్లో ఒక్క పాట అయిన మహాకవి శ్రీశ్రీ చేత వ్రాయించె అలవాటు ఉన్న కృష్ణ గారు,

ఈ సినిమా లో దొంగ అయిన యెన్.టి.ఆర్. పాత్ర ఇంట్రడక్షన్ కోసం ఒక పాట పెట్టాలి అనుకోని, శ్రీశ్రీ గారిని కలసి సందర్భం చెప్పటం తో శ్రీశ్రీ గారు పాత్ర యొక్క స్వభావం, సందర్భాన్ని బట్టి ” దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా” అంటూ పల్లవి చెప్పారు. ఆ పల్లవి నచ్చటం తో అందులోని పదాలతోనే సినిమా టైటిల్ ఫిక్స్ చేసారు కృష్ణ గారు అదే ” దేవుడు చేసిన మనుషులు” ఆ ఇంట్రడక్షన్ సాంగ్, కాస్త టైటిల్ సాంగ్ అయిపోయింది.

From ‘Khiladi’ to ‘RT 69,’ 4 upcoming movies has 2 heroines!

Goa beauty ileana cried for the words said by the trainer!