in

From ‘Khiladi’ to ‘RT 69,’ 4 upcoming movies has 2 heroines!

వితేజ ఏ మాత్రం ఊపు తగ్గకుండా..గ్యాపు లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక సినిమా విడుదలకు రెడీ అవుతుండగానే రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇదెక్కడి స్పీడబ్బా అనుకునే లోగానే ఫస్టు షెడ్యూల్ అవ్వగొట్టేస్తున్నాడు .. ఫస్టు పోస్టర్ వదిలేస్తున్నాడు. ఇక ఈ మధ్య ఆయన ప్రాజెక్టులు చూస్తుంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే అనే ధోరణి కనిపిస్తోంది.

రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ‘ఖిలాడి’ సినిమా చేశాడు. ఈ సినిమాలో కథానాయికలుగా మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి అలరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాగా ఆయన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ కనువిందు చేయనున్నారు.

Actress Sneha files complaint against businessmen!

“DEVUDU CHESINA MANUSHULU” TITLE PUTTINA VELA!