in

Devara Pre-Release Event CANCELLED!

న సంద్రాన్ని, ఫాన్స్ అత్యుత్సహాన్ని సెక్యూరిటీ కంట్రోల్ చేయలేకపోయారు. ఈవెంట్ హాల్ లో బారికేడ్లు కూడా తోసేశారు. బ్యానర్లు చిరిగిపోయాయి. హోటల్ అద్దాలు పగిలిపోయి, జనాలు ఎక్కువై, తోపులాట జరిగింది. ఆడిటోరియం మొత్తం జనాలతో నిండిపోయి, పరిస్థితి చేయి దాటిపోయింది. గెస్ట్ ల కోసం చేసిన ఆరెంజ్ మెంట్స్ కూడా నాశనం చేసేసారు. దీనితో విధిలేక ఫాన్స్ సెక్యూరిటీ కోసం ఈవెంట్ ని రద్దు చేశారు. ఇండోర్ స్టేడియం లో ఈవెంట్ ప్లాన్  చేయటం వలన ఇలాంటి ఇబ్బంది వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కేవలం 5 వేల మంది సరిపోయే ఆడిటోరియంలోకి  30 వేల మంది దూసుకు రావటంతో ఫాన్స్ భద్రతని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఈవెంట్ ని రద్దు చేసారు. ఎన్టీఆర్ ఫిలిం ఫెస్ట్ వెల్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిపోతున్నారు. దీనితో ఇక తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేనట్లే. దీనితో శ్రేయాస్ మీడియా పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వీటన్నిటికి సారీ చెప్తూ వారు ఒక పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు. ఫాన్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి అవుట్‌డోర్ వేదికను సెలక్ట్ చేద్దామనుకున్నాం కానీ పోలీసులు పర్మిషన్లు ఇవ్వలేదని ఆకారణంగానే ఇండోర్ లో ఈవెంట్ ప్లాన్ చేశామని తెలిపారు..!!

Bhagyashri Borse Gets Another Offer in tollywood!

animal beauty tripti dimri hikes her pay!