
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]యం[/qodef_dropcaps] గ్ సెన్సేషన్ అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ తన రేంజ్‌కు తగినట్లుగా కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ హంగులు ఉండేలా విజయ్ తన ఇంటిని RS 15 నుంచి 20 కోట్లు పెట్టి కొన్నట్టు సమాచారం. జూబ్లీ హిల్స్ లొని ఎంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయట. విజయ్ దేవరకొండ స్టైల్‌కి తగ్గట్టుగా ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం.