in

crazy rumor: Salaar team plans a special song with aishwarya

లార్ సినిమా నిజానికి సెప్టెంబర్ 28 న రిలీజ్ అవ్వాల్సి ఉండింది. కానీ సలార్ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఆలస్యం కారణంగా సలార్ సినిమా రిలీజ్ ఆలస్యమవుతోంది. అయితే అనుకోకుండ సలార్ సినిమా ఈ విధంగా పోస్ట్ పోన్ అవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. దాంతో సినిమాపై బజ్ కూడా తగ్గిందనే చెప్పాలి. అయితే లేటెస్ట్ గా వినిపిస్తోన్న వార్తల ప్రకారం త్వరలోనే సలార్ సినిమాకు సంబంధించి సాంగ్స్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను ప్రభాస్ ఫ్యాన్స్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. రవి బసూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఆ స్పెషల్ సాంగ్ లో నటించడానికి గాను అందాల తార ఐశ్వర్య రాయ్ ను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ ఈ స్పెషల్ సాంగ్ కు ఐశ్వర్యా రాయ్ నో చెబితే మరో బాలీవుడ్ భామను ఈ ఐటెం కోసం తీసుకోనున్నారట..!!

Rajamouli announces biopic on origins of Indian cinema!

allu arjun to team up with boyapati again!