in

conflict between kajal aggarwal and pooja hegde?

చార్య సినిమా విషయంలో మాత్రం వీళ్ళిద్దరి మధ్య బిగ్ డిఫరెన్సెస్ వచ్చాయట . నిజానికి ఆచార్య సినిమాలో ముందుగా హీరోయిన్ గా కాజల్ ని చూస్ చేసుకున్నారు . అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆమెను తీసేసి ఆ తర్వాత పూజా హెగ్డే సెలక్ట్ చేసుకున్నారు. అయితే పూజా హెగ్డే కు కాజల్ ని హీరోయిన్గా తీసేస్తున్నారు ఆచార్య మూవీ నుంచి అన్న సంగతి ముందే తెలుసట..

ఈ విషయం కారణంగా కాజల్ అగర్వాల్ ఫోన్ చేసి అడిగిన పూజా హెగ్డే నాకు ఏమీ తెలియదు అంటూ హ్యాండ్ ఇచ్చిందట. ఆ తర్వాత పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఇది తెలుసుకున్న కాజల్ ఆమెపై ఫుల్ సీరియస్ అయిపోయిందట . ఆ తర్వాత ఈ సినిమా ద్వారా ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాక పూజానే కాల్ చేసి కాజల్ కి సారీ చెప్పిందట. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఎక్కువగా అలానే ఉండిపోయాయి అన్న టాక్ వైరల్ అవుతుంది..!!

jr ntr to play negative shades character again?

Paruvu – web series