in

charmi about his director jayanth!

కప్పుడు టాలీవుడ్ లో వరస ఆఫర్లతో ఓ వెలుగు వెలిగిన భామ ఛార్మి, ఆ తరువాత కొన్నాళ్లకే ఆఫర్స్ రావడం తగ్గడంతో మెళ్లిగా సినీ రంగం నుండి దూరం అవుతూ వచ్చింది.. కానీ సినిమా పట్ల తనకున్న ఇంటరెస్ట్ మాత్రం తగ్గలేదు.. సినిమాల్లో అవకాశాలు రావని గ్రహించిన ఛార్మి తనకు ఇండస్ట్రీ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ పూరి గారితో కలిసి సినిమాలు ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది.

ఇదిలా ఉంటె, డైరెక్టర్ పూరితో ఛార్మి ఎంత చనువుగా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే ఛార్మి కు ఇన్ని ఏళ్ళ నుండి పూరి ఏ కాకుండా మరొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్లుగా తెలిపింది. ఆయన ఎవరో కాదు బాలయ్య సినిమా ‘అల్లరి పిడుగు’ తనకి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ జయంత్ గారు. తనతో కలిసి ఛార్మి సరదాగా గడిపిన పిక్స్ ట్విట్టర్ లో పెట్టగ అవి కాస్త వైరల్ గ మారాయి.. “16 years of our fraaaandship n many more to count 😘😘😘” అని ఛార్మి పోస్ట్ చేయడం జరిగింది.

most desirable women Samantha!

kiara opens up on her top less leaf pic!