in

catherine tresa becomes lucky girl for icon star!

ల్లు అర్జున్కి ఇష్టం లేకుండానే హీరోయిన్తో రొమాన్స్ చేశాడు అన్న విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు కేథరిన్ తెరిసా ఇద్దరమ్మాయిలు సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ బ్యూటీ పర్ఫామెన్స్ చూసి మొదట బన్నీ పూరి జగన్నాధ్ కి నో చెప్పారట . కానీ పూరీ జగన్నాథ్ కేథరిన్ కు మంచి లైఫ్ ఇవ్వడానికి ఆమెలో ఏదో తెలియని గట్స్ ఉన్నాయి అంటూ సపోర్ట్ చేశారట . టాప్ లేచిపోతే సాంగ్

చూసేవరకు కూడా బన్నీ ఆమెపై ఇంప్రెషన్ అసలు పెట్టుకోలేదట. వన్స్ ఆ సాంగ్ లో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ చూశాక..తన ఆలోచన తప్పు అని తెలుసుకున్నాడట . ఆ తర్వాత సరైనోడు సినిమాలో కూడా కేథరిన్ కి అవకాశం ఇప్పించాడు . అలా ఇష్టం లేకపోయినా సరే ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేసి హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్..!!

Sandhya theatre case: Allu Arjun gets relief in bail conditions!

Mahesh Babu Masters Martial Arts in China: Exciting Updates!