in

Catherin thresa suffering from a rare disease!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]తా[/qodef_dropcaps] జాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ తనకో వింత వ్యాధి ఉందని చెప్పుకొచ్చింది. ఆ జబ్బు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానని కూడా కేథరిన్ తెలిపింది. ఇంతకీ ఈ బ్యూటీకి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా..! అనోస్మియ.

ఈ వ్యాధి ఉన్న వారు వాసన చూడలేరు. ఎంత సువాసన అయినా.. దుర్వాసన అయినా వారికి తెలీదు. వాసన చూసే శక్తి వారికి ఉండదు. ఇక ఈ జబ్బు ఉన్నందుకు ఆమె ఓ సంచలన నిర్ణయాన్ని కూడా తీసుకుందట. దీని వలన భవిష్యత్తులో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట. ఇక ఈ జబ్బు ఉన్నా సినిమాల్లో నటించడానికి అది ఎప్పుడూ అడ్డు రాదని ఆమె తెలిపింది. అయితే లక్షల్లో ఒక్కరికి వచ్చే ఈ జబ్బు కేథరిన్‌కు రావడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

mega star as govindh aacharya?

will rakul get a call from that director?