Latest stories

  • in

    S.V.R. THE GREAT – WITH PECULIAR HABBIT!

    రంగస్థల నటులకు ప్రేక్షకులు కొట్టే చప్పట్లే వారి నటనకు కొలమానం గ భావిస్తారు, వారు ఒన్స్ మోర్ అంటే రెచ్చిపోయి మళ్ళీ అదే పద్యాన్ని పాడేస్తారు అదే ఇన్స్టంట్ రియాక్షన్. కానీ సినీ నటులకు అటువంటి అవకాశం ఉండదు, సెట్ లో ఉన్న వాళ్ళందరూ వారికీ నచ్చిన, నచ్చకపోయినా, చప్పట్లు కొడతారు, పగలపడి నవ్వుతారు కానీ, అది నిజం కాదు. ఈ విషయాన్ని గ్రహించిన ఎస్.వి.ఆర్. కి ఒక వింత అలవాటు ఉండేది తాను సీన్ పూర్తి [...]
  • in

    PATHOS RAAGA SIVARANJANI FOR DUET???

    ఇసై జ్ఞానీ (సంగీత జ్ఞానీ) ఇళయ రాజా, తన ప్రతిభ తో ఎదిగిన సంగీత దర్శకుడు, ఎక్కడో మారుమూల గ్రామం నుంచి, హార్మోనియం భుజానికి తగిలించుకొని అప్పటి మద్రాసు పట్టణం చేరుకొని, ఎన్నో ఆకలి అనుభవాలు, నిద్ర లేని రాత్రుల నుంచి ఎదిగిన కర్మ జీవి. వామ పక్ష భావజాల వేదికల నుంచి తన సంగీత ప్రస్థానం ప్రారంభించి, తనని, తాను మలుచుకుంటూ సంగీత జ్ఞానీ గ ఎదిగిన తీరు ప్రశంసనీయం. భుక్తి కోసం మద్రాసు మీరిన [...]
  • in

    Director SS Rajamouli’s Inspiring Love Story!

    బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రేమాయణం రాజమౌళి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్థితి నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ మంచి రైటర్ ఆయన ఎన్నో సినిమాలకు కథలు రాశారు. అలాగే ఆయన అన్న కీరవాణి మంచి మ్యూజిక్ డైరెక్టర్ మరియు గాయకుడు కూడా. అయితే విజయేంద్ర ప్రసాద్ సినిమా రంగంలో తన పని తానుచేసుకుంటూ.. కొడుకు రాజమౌళికి పెళ్లి చేయాలని అనుకున్నారట. ఆ సమయంలోనే ఆయన ఒక స్టార్ హీరోయిన్ ని చూసి [...]
  • in

    WHAT A PATHETIC END!

    ఒక్క సారి ముఖానికి రంగు వేసుకుంటే, అది జీవితాంతం వదలదు అనేది నానుడి. దానికి తగినట్లుగానే నటుడు అనే వారు ఎవరయినా మీ కోరిక ఏమిటి అంటే చివరి వరకు నటిస్తూనే ఉండాలి అంటారు. వెండి తెర మీద తిరుగులేని విలన్ గ, క్యారక్టర్ నటుడిగా వెలుగొందిన రాజనాల గారు, హీరోల తో సమానం గ పారితోషికం తీసుకున్న ఘనమయిన వెండి తెర విలన్, చివరి దశలో వేషాలు లేక, చేతిలో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు [...]
  • in

    telugu cinema rejected, dubbing accepted!

    కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల సృష్టిస్తాయి. ప్రొడ్యూసర్లకి ఊహించనన్ని లాభాలను తెచ్చిపెడుతాయి. ఇటీవల వచ్చిన కాంతార మూవీ అలాంటిదే. కాగా కాంతార లాంటి మూవీ తెలుగులో వచ్చిందా అంటే దానికి  సమాధానమే ‘ఆకాశవాణి’  అనే సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు ‘ఆకాశవాణి’ అనే పేరుతో కాంతార తరహా సినిమాని రూపొందించాడు. మరి ఆకాశవాణి కథ ఏమిటో చూద్దాం. బయట వేరే ప్రపంచం ఉందని కూడా తెలియకుండా [...]
  • in

    K.V.REDDY THE KING OF DIRECTORS!

    డైరెక్టర్ కె.వి.రెడ్డి గారి చిత్రాలు అస్లీలానికి ఆమడ దూరం ఉండేవి, కనీసం ఒక డైలాగ్ కూడా డబల్ మీనింగ్ లో ఉండేది కాదు. కె.వి.రెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన మాయ బజార్ చిత్రం లో ఘటోద్గజుడు శశిరేఖను ఎత్హుకోని వెళ్లేందుకు అంతఃపురంలో ప్రవేశించి, అక్కడ ఉన్న శశి రేఖను చూసి" ఆహ! నా సోదరుడికి తగిన కన్య " అని డైలాగ్ చెప్పాలి,అక్కడ ఎస్.వి.ఆర్. కి ఒక సందేహం వచ్చింది రాత్రి పూట కాబట్టి ఆ [...]
  • in

    PERU LO NAME UNNADI ?

    పేరులో నేమున్నది అని చాల మంది లైట్ తీసుకోవచ్చు కానీ, అంత పేరులోనే ఉన్నది, పేరు అనేది మన మొదటి ఆధార్ కార్డు వంటిది, ఒకే పేరుతో ఒకే రంగం లో ఇద్దరు ఉన్నారు అనుకోండి, వారు పడే ఇబ్బందులు చెప్పను అలవి కావు. ఉదాహరణ కు సినీ నటుడు గిరి బాబు, సినీ రంగ ప్రవేశం చేసిన కొత్తల్లో అదే పేరుతో, రాజమండ్రి కి చెందిన ఒక వ్యక్తి నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేసారు. [...]
  • in

    TOLLYWOOD KI SPOT PETTINA RAMI REDDY!

    సినిమాలలో నటించాలనేది చాలా మందికి తీరని కోరికగా మిగిలిపోతుంది, తమ కోరికను తీర్చుకోవడానికి అన్ని వదిలేసి, "ఒక్క ఛాన్స్" అంటూ స్టూడియోల చుట్టూ, నిర్మాతలు, డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ సగం జీవితం సంక నాకిపోయిన, ఒక్క ఛాన్స్ వస్తే చాలు అప్పటి వరకు ఉన్న సూపర్ స్టార్ లు మోటష్ అయిపోతారు అనుకుంటూ బతికేస్తుంటారు. కానీ మరి కొంత మంది నాకొద్దు బాబోయ్ ఈ యాక్టింగ్ అనే వాళ్ళు అనుకోకుండా నటులు అయ్యి, వెండి తెర దుమ్ము [...]
  • in

    A PROUD SON OF A GREAT FATHER!

    రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు మొగల్తూరు లో ఉన్నతమయిన జమిందారీ కుటుంబం లో పుట్టారు, చిన్న తనం లో కొంత మేము జమిందారులం, అనే భావం ఉండేది ఆ తరువాత జీవితం లో జరిగిన కొన్ని అనుభవాల వలన ఆ అహం తొలగి అందరితో చాల స్నేహ భావం తో అందరిలో ఒకడిగా మెలగటం అలవాటు చేసుకున్నారు. అయన కాలేజీ రోజుల్లో చాల సరదాగా, స్టైలిష్ గ ఉండే వారు, ఆయనను చూసి కొంత మంది [...]
  • in

    HE IS THE REAL HERO!

    సినీ ప్రపంచం ఒక రంగుల ప్రపంచం, అక్కడ ఏది వారి సొంతం కాదు, అక్కడ తెర మీద కనిపించే నటి, నటుల మాటలకు వ్రాతగాళ్ళు, ఎలా నటించాలో చేసి చూపించేందుకు చేతగాళ్ళు, పాటలు పాడటానికి పాటగాళ్లు ఉంటారు, అంతే కాదు వారిని వారి శక్తి, సామర్ధ్యాల కంటే ఎక్కువ చేసి, వారిని మోసేసే, మోతగాళ్ళు ఉంటారు. అదంతా నిజమనుకొని వారెక్కడో ఆకాశం లో విహరిస్తుంటే, వారి అమ్మ, నాన్నలు ఏకంగా ఆకాశం నుంచి దిగి వచ్చినట్లు బిహేవ్ [...]
  • in

    ARDHAMAYINDA RAAJA!!!

    వెండి తెర మీద మన హీరోలు మేక్ అప్ తో, విగ్గులతో చాల అందంగా కనిపిస్తుంటారు. వయసు రీత్యా కొంత మందికి జుట్టు రాలిపోవడం, ముఖం మీద ముడతలు రావటం చాల సహజం, కానీ చాలామంది హీరోలు తమ నిజ స్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించటానికి వెనుకాడుతుంటారు. తమ నిజ రూపం చూపిస్తే ఎక్కడ తమ స్టార్ డం తగ్గిపోతుందో అనే భయం తో, నిజ జీవితం లో కూడా విగ్గులు పెట్టుకొని జనం ముందుకు వస్తుంటారు. అందాల [...]
  • in

    WHERE IS RAMU?

    ఓడలు, బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి, అలాగే నేటి బాల నటులు, హీరోలు అవుతారు, కానీ కొంత మందే హీరోలు అయి నిలదొక్కుకుంటారు, మరి కొంత మందేమో ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో కూడా తెలియకుండా మాయమయిపోతారు. మనము ఎంతో మంది బాల నటి, నటులను చూసి ఉంటామో అందులో కొందరే కమల్ హాసన్, శ్రీ దేవి అవుతారు, ఎక్కువ మంది మాత్రం తెర మరుగు అయిపోతారు, కారణాలు ఇవి అని చెప్పలేము. యెన్.టి.ఆర్., జమున [...]
Load More
Congratulations. You've reached the end of the internet.