andhudi kancham lo chillara dongathanam chesina padmanabam!
తొలి తరం హాస్య నటులలో తనది అయినా ప్రత్యేక శైలి తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం గారు.నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభ ను చాటుకున్న నటుడు పద్మనాభం గారు.మన జీవితం లో జరిగిన మంచి సంఘటనల కంటే, చేదు సంఘటనలే జీవితాంతం వెంటాడుతాయి, అటువంటి సంఘటన ఒకటి పద్మనాభం గారిని వెంటాడింది. జాతకరత్న మిడతంభొట్లు సినిమా లో మిడతంభొట్లు ను రాజు దగ్గరకు తీసుకొని వెళుతున్నప్పుడు ఒక అంధుడు "ఇతడు చేసిన [...]










