SNEHITHULA KOSAM LOVE LETTERS RASINA ANANTH SRIRAM!
పాటల రచయిత అనంత శ్రీరామ్ గారు, మంచి రచయిత గ పేరు సంపాందించారు, ముఖ్యంగా ప్రేమ పాటలు బాగా వ్రాస్తారు అని ప్రసిద్ధి, ఆయనది ప్రేమ వివాహం కాదు అయినా అంత మంచి పాటలు వ్రాయడం వెనుక రహస్యం ఏమిటి? అనంత శ్రీరామ్ కాలేజీ రోజుల్లో, ముత్యాల ముగ్గు సినిమా లో రావు గోపాల రావు గారు, ధరల పట్టిక పెట్టి మరి క్రైమ్ కాంట్రాక్టులు చేస్తుంటారు. అలాగే మన శ్రీరామ్ గారు కూడా తన ఫ్రెండ్స్ [...]










