Latest stories

  • in

    andharini aadhukunna Aapadbandhavudu!

    మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి హీరోగా ఎదిగి మెగాస్టార్ అయిపోయారు. కానీ.. ఈ ప్రస్థానానికి ముందు ఆయన నలుగురు తోబుట్టువులకు అన్న. కుటుంబానికి తండ్రి తర్వాత తండ్రి స్థానం తీసుకునేది ఆ ఇంట్లోని పిల్లల్లోని పెద్దవాళ్లు. చిరంజీవి ఆ స్థానానికి పరిపూర్ణత తీసుకొచ్చారు. అయిదుగురు పిల్లల్లో పెద్ద వాడైన చిరంజీవి వేసిన అడుగు తర్వాత ఆ నలుగురికి మార్గదర్శకంగా నిలిచింది. తాను ప్రయోజకుడయ్యాక మిగిలిన తోబుట్టువులను కూడా ప్రయోజకులయ్యే మార్గాన్ని చూపించారు. చిరంజీవి సినిమాల్లో [...]
  • in

    ANDHARU BAGUNDALANI KORUKUNNA DASARI!

    కొన్ని పనులు కొంత మందే చేయగలరు, అందుకే వారు, వారి రంగాలలో మంచి గుర్తింపు పొందుతారు, మార్గదర్సకులు అవుతారు. గుర్తింపు లభించాక అందరు వారి గురించి చెపుతారు కానీ దానికి ముందు వారి జీవితం లో వారికీ ఎదురైనా సంఘటనలు వారు ఆలా తయారవ్వటానికి దోహదం చేశాయో ఎవరికి తెలియదు. దాసరి నారాయణ రావు గారి జీవితం అందుకు ఓక గొప్ప ఉదాహరణ. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే , డైరెక్షన్ దాసరి నారాయణ రావు [...]
  • in

    CHIRIGINA BATTALATHO CHIRANJEEVI PELLI!

    తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు మెగా స్టార్ చిరంజీవి గారు. తన స్వయం కృషి తో ఒక్కో మెట్టు ఎక్కి శిఖరాన్ని అందుకున్న చిరంజీవి గారు తన కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ సాధించి తీరుగేలేని హీరోగా నిలిచారు..అయితే మెగా స్టార్ గురించి దాదాపు అన్ని విషయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికి తెలిసే ఉంటాయి కదా. కానీ వారి పెళ్లి విషయం..అది ఎంత హడావుడి మధ్యలో జరిగిందో మీకు [...]
  • in

    HERO GA MAARINA BADMINTON PLAYER!

    పోసాని నాగ సుధీర్ బాబు, ఈయన ఎవరండీ మన పోసాని గారి తమ్ముడు అనుకుంటున్నారా? కాదండి బాబు, మన మహేష్ బాబు గారి ముద్దుల చిన్న బావ గారు, అదేనండి బాబు " ప్రేమకథ చిత్రం" సుధీర్ బాబు, అవునండి ఆయన గారి పేరే నేను చెప్పింది. సుధీర్ బాబు నటుడు మాత్రమే కాదు, మంచి బాడ్మింటన్ ప్లేయర్ కూడా, ప్లేయర్ అంటే ఏదో స్ట్రీట్ ప్లేయర్ కాదు, స్టేట్ ప్లేయర్, బెంగళూరు లో చదువుకుంటున్నప్పుడు, హీరోయిన్ [...]
  • in

    LOVER THO RAKHI KATTINCHUKUNNA VISHWAK SEN!

    విశ్వక్ సేన్, 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తరువాత తన రెండో సినిమా 'ఫలక్ నామా దాస్' తో ప్రొడ్యూసర్ గ కూడా మారి అందరిని ఆశ్చర్య పరిచాడు ఈ కుర్ర హీరో. తాజాగా నాని ప్రొడ్యూస్ చేసిన 'హిట్' సినిమాలో నటించి కెరీర్ లో తొలి హిట్ కొట్టాడు విశ్వక్ సేన్. తెర మీద చాల కోపిష్టి గ కనిపించే ఈ హీరో తెర వెనుక చాల స్మూత్ [...]
  • in

    KRISHNA GARI INTLO SHOBHAN BABU GARI PHOTO!

      తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన ఫ్రెండ్స్ ఎవరు అంటే అందరూ ఇప్పటికి టక్కున చెప్పే సమాధానం.. నందమూరి తారక రామ రావు ఇంకా అక్కినేని నాగేశ్వర్ రావు గారు అని. వీరిద్దరూ తెరపై ఒకరిని మించి ఇంకోరు ఎంత పోటీ పడి నటించేవారో తెర వెనుక అంతే పోటీగా ఒకరిపై మరొకరు ప్రేమను చూపించుకునేవాళ్ళు..అయితే ఈ ఇద్దరు దిగ్గజాల తరువాత ఆ రేంజ్ లో స్నేహం చేసి సినీ రంగంలో రాణించిన జంట సూపర్ స్టార్ [...]
  • in

    KONA VENKAT GARI PRANALU KAAPADINA OKA AMMAI!

    కోన వెంకట్, మంచి గుర్తింపు ఉన్న సినీ రచయిత, నిర్మాత, డైరెక్టర్ అండ్ నటుడు, ఆయనను ఆత్మ హత్యా ప్రయత్నం నుంచి కాపాడిన ఒక అమ్మాయి.ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథ మొత్తం వినాల్సిందే, అర్ యు" రెడీ "?. 1997 లో అప్పుడే సినీ వనం లో వాలిన ఒక కొత్త పిట్ట, (కోన వెంకట్)" తోకలేని పిట్ట " అనే సినిమా తీసింది, ఆ దెబ్బకు తోకే కాదు [...]
  • in

    THULASI GARI STHANAMLO AHUTHI PRASAD!

    కృష్ణ వంశి గారి డైరెక్షన్ లో వచ్చిన విజయవంతమయిన సినిమా చందమామ, ఆ మూవీ లో హీరో శివబాలాజీ ఫాదర్ క్యారెక్టర్ లో ఆహుతి ప్రసాద్ గారి నటన అద్భుతం, ఆయనకు చాల మంచి పేరు తెచ్చిన క్యారెక్టర్. కానీ మొదట కృష్ణ వంశి గారు ఆ క్యారెక్టర్ కు తులసి గారిని అనుకున్నారట, ఒక గయ్యాళి పాత్ర గ దాని మలిచారట, ఆ క్యారెక్టర్ కోసం తులసి గారిని 35 రోజులు కాల్షీట్ అడిగారట, ఆ [...]
  • in

    ala coffee manesina andhala natudu!

    అందాల నటుడు శోభన్ బాబు గారు, క్రమశిక్షణకు, నిబద్ధతకు మారుపేరు, స్వచ్చందంగా నటన నుంచి విరమణ ప్రకటించిన ఏకైక నటుడు. ఎటువంటి వ్యసనాలు లేని నటుడు, కానీ ఆయనకు ఒకే ఒక అలవాటు ఉండేది, ఉదయం షూటింగ్ కు బయలుదేరేప్పుడు ఒక మంచి కాఫీ తాగి బయలుదేరటం,ఈ అలవాటు దాదాపు 45 సంవత్సరాలు కొనసాగించారు, కానీ అటువంటి అలవాటును కూడా ఒకానొక సందర్భం లో మానుకోవాల్సి వచ్చింది. ఆయన" ఏవండీ ఆవిడా వచ్చింది" అనే సినిమా లో [...]
  • in

    YAMAGOLA NUNDI BALAYYA NU THEESESINA NTR!

    అది 1977 సంవత్సరం, అప్పటికే యెన్.టి.ఆర్. దాన వీర సూర కర్ణ, అడవి రాముడు వంటి కోటి రూపాయలు వసూలు చేసిన చిత్ర విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు, వెంకటరత్నం అనే నిర్మాత డి.వీ.నరసరాజు గారు వ్రాసిన యమగోల స్టోరీ ని యెన్.టి.ఆర్. కు చెప్పి, బాలకృష్ణ మరియు యెన్.టి.ఆర్. కాల్షీట్స్ అడిగారు. అంటే హీరో రోల్ కి బాలకృష్ణ గారిని, యముడి క్యారెక్టర్ కి యెన్.టి.ఆర్. ని అనుకున్నారు. స్క్రిప్ట్ నచ్చిన పెద్దాయన హీరో [...]
  • in

    CHIRU CINEMAKI MUSIC ANDHINCHINA R.P. PATNAYAK!

    చిరంజీవి గారు నటించిన "ఇంద్ర" సినిమా ఎంత హిట్ మూవీ అనేది మనందరికీ తెలుసు, అందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి, ఈ మూవీ కి మ్యూజిక్ అందించింది మణిశర్మ గారు, అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది, ఇందులో ఒక పాటకు ఆర్.పి. పట్నాయక్ గారు మ్యూజిక్ అందించారు, ఎందుకు ఆయన మ్యూజిక్ చేయవలసి వచ్చింది తెలుసుకోవాలంటే, ఈ వివరణ చదవండి. ఆర్తి అగర్వాల్ డేట్స్ కుదరక ఒక పాట పెండింగ్ పడింది, ఆవిడ [...]
  • in

    ANUSHKA PERU VENAKALA UNNA ASALU KATHA!

    స్వీటీ అనే యోగ టీచర్ హీరోయిన్ ఎలా అయ్యింది, అనుష్క అని నామకరణం ఎవరు చేసారు తెలుసుకోవాలని ఉందా? అయితే చెపుతా వినండి. పూరి జగన్నాథ్ గారు సూపర్ సినిమా కి హీరోయిన్ కోసం వెతుకుతున్న రోజుల్లో, స్వీటీ ని కలుసుకున్నారు, యాక్టింగ్ తెలుసా, డాన్స్ తెలుసా అంటే తెలీదు అని చెప్పారట అప్పటి స్వీటీ. సరే అని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లి నాగార్జున గారికి పరిచయం చేసారు పూరి గారు, అమ్మాయి బాగుంది అని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.