Latest stories

  • in

    chay sam love story ku moola karanam hero mahesh babu!

    నాగ చైతన్య, సమంత లవ్ స్టోరీ కి మూల కారణం హీరో మహేష్ బాబు గారు, అదేమిటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవండి మీరు కూడా ఎస్ అనే అంటారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్, మంజుల గారి ప్రోత్సాహం తో , ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని మహేష్ బాబు కు చెప్పారు, కధ చాల బాగుంది, కానీ మహేష్ బాబు ఏదైనా మంచి యాక్షన్ స్టోరీ ఉంటె చెప్పండి తప్పకుండ [...]
  • in

    pack up cheppesina malli andharini reassemble cheinchina chiru!

    సినిమా ఇండస్ట్రీ లో ఒక సారి షూటింగ్ ప్యాక్ అప్ చెప్పిన తరువాత రీ అసెంబుల్ అవటం చాల అరుదుగా జరిగే సంఘటన చాల అరుదు, అటువంటి అరుదయిన సంఘటన చిరంజీవి గారు నటించిన టాగోర్ సినిమా షూటింగ్ లో జరిగింది. ఆ రోజు చిరంజీవి గారితో కలసి రాజారవీంద్ర నటించవలసిన హాస్పిటల్ సీన్ షూట్ చేయవలసి ఉంది, కానీ చిరంజీవి గారు ఏదో సినిమా ప్రివ్యూ చూడటం కోసం షూటింగ్ ముందుగానే ప్యాక్ అప్ చెప్పేసారు, [...]
  • in

    office boy nundi top producer ga edhigina k raghava garu!

    సీనియర్ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్స్, కే. రాఘవ గారి జీవితం అంత ఒక పోరాటమే. ఎవరి ఆఫీస్ లో అయితే బాయ్ గ పని చేసారో అయన పేరు మీద ఏర్పాటు చేసిన ఓక అవార్డు ను సాధించిన ఘనుడు అయన. ఎనిమిది ఏళ్ళ వయసులో ఇంటినించి పారిపోయి కలకత్తా చేరిన రాఘవ గారు,అనేక స్టూడియోలలో పని చేస్తూ, విజయవాడ మారుతీ టాకీస్ లో కామెంటేటర్ అయిన కస్తూరి శివ రావు కు కాఫీ, సోడా లు [...]
  • in

    ‘dollar dreams’ venakunna asalu katha!

    శేఖర్ కమ్ముల , తన మొదటి చిత్రం డాలర్ డ్రీమ్స్ తో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గ నేషనల్ అవార్డు సాధించిన విలక్షణమయిన డైరెక్టర్ . డాలర్ డ్రీమ్స్ కధ ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుట్టిందో చాల ఇంట్రస్టింగ్ గ ఉంటుంది, మీరు కూడా చదవండి. ఫిలిం మేకింగ్ లో హార్వార్డ్ యూనివర్సిటీ లో డిగ్రీ చేసిన శేఖర్, అక్కడే ఆనంద్ సినిమా కధ రెడీ చేసుకొని ఇండియా కి వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్ గ చేరాలని [...]
  • in

    chitti babu ku thrutilo thappina pedda pramadham!

      రంగ స్థలం షూటింగ్ టైం లో తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న రాంచరణ్, ఈ విషయం స్వయం గ సుకుమార్ గారు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు, ఆ సమయం లో తాను అనుభవించిన నరాలు తెగిపోయే ఉత్కంఠ గురుంచి వారే స్వయం గ చెప్పారు. చిట్టి బాబు అన్నయ్య చనిపోయిన తరువాత, ప్రెసిడెంట్ కోసం వెతుకుతున్న క్రమం లో చెట్టు, పుట్ట అన్ని గాలించిన చిట్టి బాబు గోదావరి లో వెళుతున్న లాంచీ [...]
  • in

    mahesh babu murari chitram katha ila puttindhi!

    మహేష్ బాబు నటించిన మురారి చిత్రం కథ ఎలా పుట్టిందో తెలుసా ? కృష్ణ వంశి గారు , నందిగం రామలింగేశ్వర రావు గారి తో, మహేష్ బాబు హీరో గ ఒక సినిమా కమిట్ అయ్యారు.కథ రెడీ చేసుకోవటం కోసం గోదావరి తీరానికి వచ్చిన కృష్ణ వంశి గారు, స్నేహితులతో కలసి లాంచీ మీద ఆలా షికారుకు వెళ్లారు, యాదృచ్చికంగా ఇందిరాగాంధీ గారి కుటుంబం లో జరిగిన వరుస హఠాత్ మరణాల గురించి చర్చ వచ్చింది [...]
  • in

    okka paisa kuda theesukokunda anni patalu rasina sirivennela sitarama sastry!

    డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ మొదటి సినిమా" గమ్యం "కి ఒక్క పైసా కూడా తీసుకొకుండా అన్ని పాటలు వ్రాసిన సిరివెన్నెల, ఎందుకు ఆయన ఆలా చేసారో తెలుసా? క్రిష్ ఒక ఫార్మసీ గ్రాడ్యుయేట్ మంచి సినిమా తీయాలని ఒక కధ రెడీ చేసుకొని సిరివెన్నెల గారిని కలిసాడు, ఆ కధ పేరు సిధార్థ, ఆ కథ సినిమా తీయడానికి కావలసిన మార్పులు సూచించారు సిరివెన్నెల గారు, అక్క్కడ నుంచి మాయం అయిన క్రిష్ తొమ్మిది నెలలు శ్రమించి [...]
  • in

    oka role cheyadaniki bayapadi jwaram tecchukunna soundarya!

    నటి సౌందర్య గారు తన కెరీర్ ప్రారంభ దశలో ఒక రోల్ చేయటానికి ఒప్పుకొని, తరువాత ఆ రోల్ చేయటానికి భయపడి జ్వరం తెచ్చుకొన్న సంఘటన ఒకటి జరిగింది. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు లో నటించి హీరోయిన్ గ తన కెరీర్ ఎస్టాబ్లిష్ అవుతున్న టైం లో తన గాడ్ ఫాదర్ వంటి డైరెక్టర్ కి యమలీల చిత్రం లో అలీ సరసన హీరోయిన్ గ నటించటానికి ఒప్పుకున్నారు. అది తెలిసిన ఇండస్ట్రీ లో కొంత మంది [...]
  • in

    cinemaku boss avvalani director ga maarina lekkala master!

    డైరెక్టర్ సుకుమార్ గారు, రొటీన్ కి భిన్నం గ తాను తీసే ప్రతి సినిమా ఒక ఇంటలెక్చవల్ పాయింట్ ని బేస్ చేసుకొని చేసారు, అందులో కొన్ని జనానికి అర్ధం అయ్యాయి కొన్ని అర్ధం కాలేదు. జనానికి బాగా అర్ధం అయ్యేట్లు చేసిన సినిమా ఒక్క రంగస్థలం సినిమా . అసలు సుకుమార్ గారు డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకొన్నారు, ఆయనకు స్ఫూర్తి ఎవరు? అదేమిటో గాని గోదావరి నీటిలో ఉందొ లేక ఆ మట్టి లో [...]
  • in

    police kalpula nundi thappinchukunna director deva katta!

    దేవదాస్ కట్టా, ఈయన ఎవరు అనుకుంటున్నారా? ప్రస్థానం ఫెమ్ దేవా కట్టా గారి అసలు పేరు అదే. దేవా కట్టా గారు అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీర్ గ పని చేస్తున్న రోజుల్లో తృటిలో అమెరికన్ పోలీస్ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. అదే జరిగి ఉంటె అసలు దేవా కట్టా అనే డైరెక్టర్ తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయి ఉండే వారు కాదు.ఆటోమొబైల్ కంపెనీ లో పని చేస్తూనే తన స్నేహితులతో కలసి " వలస" [...]
  • in

    LATHA SRI GARINI LAAGI CHEMPA DEBBA KOTTINA SRI HARI!

    మధు లత అసలు పేరు, సినీ నామధేయం లతాశ్రీ, దక్షిణాది భాషల్లో 70 చిత్రాలలో నటించారు. లతా శ్రీ ని శ్రీహరి గారు ఒకసారి లాగి చెంప దెబ్బ కొట్టారు ఎందుకు, ఏమిటి తెలుసుకోవాలి అంటే ఈ కధనం చదవండి. శోభన్ బాబు గారు నటించిన దొర బాబు చిత్రం షూటింగ్ అరకు వాలీ లో జరుగుతున్నప్పుడు, లతా శ్రీ ఒక జల పాతం దగ్గర స్నానం చేస్తున్న సీన్ షూట్ చేస్తున్నారు, అందులో విలన్ గ [...]
  • in

    tholi tharam superstar CHITTURU V. NAGAIAH GARU padina kashtalu!

      నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యం తో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే !!" చిత్తూరు వి. నాగయ్య గారు తొలితరం హీరోలలో అగ్రగణ్యులు, 1950 లోనే లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరో. సినిమా నిర్మాణం లో అడుగుపెట్టి సర్వం కోల్పోయారు, అయన వ్యసనపరుడు కాదు, వారికీ ఉన్న ఒకే ఒక్క బలహీనత దానం చేయటం, వచ్చిన వారికీ కడుపు నిండా భోజనం [...]
Load More
Congratulations. You've reached the end of the internet.