thana modhati sampadhana nu thalli chethilo pettina jr.ntr!
చాలామంది హీరోలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు, కొంతమంది హీరోలు కొంత ముందుగానే అడుగుపెట్టారు, జూనియర్ యెన్.టి.ఆర్. మాత్రం మరీ చిరు ప్రాయం లో, సరిగా మీసాలు కూడా రాని వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసేసారు. పట్టుమని 18 ఏళ్ళు నిండకముందే, ఓటు హక్కు రాక ముందే రామోజీ రావు గారు నిర్మించిన "నిన్ను చూడాలని " సినిమా ద్వారా హీరో గ పరిచయం అయ్యారు. ఆ సినిమా [...]











