spyder unna coffee thaagi suicide ki siddhamaina Kaikala Satyanarayana!
కైకాల సత్యనారాయణ గారు గుడివాడ లో డిగ్రీ చదువుతూనే నాటకాలు వేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. డిగ్రీ తరువాత రాజమండ్రిలో కలప వ్యాపారం చేస్తున్న రోజుల్లో పరిచయం అయిన, కే.ఎల్. ధర్ , ప్రసాద్ ప్రొడక్షన్స్ లో దర్శకత్వ శాఖలో పని చేసే వారు, కే.ఎల్ ధర్ ప్రోత్సాహం తో మద్రాస్ చేరుకున్న సత్యనారాయణ గారు సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. చూసిన వారందరు బాగున్నావు సినిమా కు పనికివస్తావు అని చెప్పే వారే కానీ [...]










