More stories

  • in

    ARDHAMAYINDA RAAJA!!!

    వెండి తెర మీద మన హీరోలు మేక్ అప్ తో, విగ్గులతో చాల అందంగా కనిపిస్తుంటారు. వయసు రీత్యా కొంత మందికి జుట్టు రాలిపోవడం, ముఖం మీద ముడతలు రావటం చాల సహజం, కానీ చాలామంది హీరోలు తమ నిజ స్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించటానికి వెనుకాడుతుంటారు. తమ నిజ రూపం చూపిస్తే ఎక్కడ తమ స్టార్ డం తగ్గిపోతుందో అనే భయం తో, నిజ జీవితం లో కూడా విగ్గులు పెట్టుకొని జనం ముందుకు వస్తుంటారు. అందాల [...]
  • in

    PATHETIC INCIDENT IN nassar’S LIFE!

    ప్రముఖ నటుడు నాజర్, తనకు పెద్దగా ఇంటరెస్ట్ లేక పోయిన, తన తండ్రి కోరిక తీర్చటం కోసం నటుడు అయ్యారు, చేసేది ఏమయినా చిత్త శుద్ధితో చేయాలనీ నమ్మిన వారు కాబట్టి, నటుడుగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎప్పుడు ఎంతో హాయిగా, ప్రశాంతం గ కనిపించే నాజర్ గారి జీవితం లో పెను విషాదం చోటు చేసుకుంది, అయిన కూడా, ఆయన ఆ విషాద ఛాయలు కనిపించకుండా తన జీవితానాన్ని సాగిస్తున్నారు. చాలామంది వెండి తెర నటుల [...]
  • in

    WHERE IS RAMU?

    ఓడలు, బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి, అలాగే నేటి బాల నటులు, హీరోలు అవుతారు, కానీ కొంత మందే హీరోలు అయి నిలదొక్కుకుంటారు, మరి కొంత మందేమో ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో కూడా తెలియకుండా మాయమయిపోతారు. మనము ఎంతో మంది బాల నటి, నటులను చూసి ఉంటామో అందులో కొందరే కమల్ హాసన్, శ్రీ దేవి అవుతారు, ఎక్కువ మంది మాత్రం తెర మరుగు అయిపోతారు, కారణాలు ఇవి అని చెప్పలేము. యెన్.టి.ఆర్., జమున [...]
  • in

    NOBODY CAN STOP WHEN GOD PROPOSES!

    రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు తన కెరీర్ ప్రారంభ దశలో, ఒక 555 సిగరెట్ ప్యాకెట్ కారణంగా ఫస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు. అది 'వీరాభిమన్యు' చిత్రంలో అభిమన్యుడు పాత్ర కోసం వేట జరుగుతున్న రోజులు, ఆ రోల్ కోసం ఒక కొత్త నటుడిని తీసుకోవాలని డూండి గారు ప్రయత్నిస్తున్న రోజుల్లో, కృష్ణం రాజు గారు నిర్మాత డూండీ గారి దృష్టిలో పడ్డారు, వెంటనే కృష్ణం రాజు గారిని పిలిచి, డైరెక్టర్ వి.మధుసుహాఫన రావు గారిని [...]
  • in

    THEY WILL MAKE YOU BELIEVE!

    దేవుళ్ళు ఎలా ఉంటారు? ఎవరైనా చూసారా? లేదు!! కానీ, మన సినిమా వాళ్ళు దేవుళ్ళు ఇలా ఉంటారు బాస్ అని, వారికీ ఒక డ్రస్ కోడ్, వెపన్ కోడ్ మరియు వారి ఫిసికల్ అప్పీరెన్స్ డిసైడ్ చేసేసారు. దానినే మనం చాల కాలంగా అంగీకరించాము, అదే నిజమని నమ్ముతున్నాము ఎంతగా అంటే, మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ సినిమా లో రాముడికి మీసం పెడితే ఇదేం పైత్యం, ఇదేం పోయే కాలం అంటూ డైరెక్టర్ ని [...]
  • in

    N.T.R NI BOLTHA KOTTINCHINA BHANUMATHI

    బహుముఖ ప్రజ్ఞ శాలి భానుమతి గారు, కేవలం నటి మాత్రమే కాదు, రచయిత్రి, నిర్మాత, డైరెక్టర్ అన్నింటికీ మించి, మంచి గాయని. అంతే కాదండోయ్, మంచి సమయస్ఫూర్తి, చతురత కూడా ఆమెకు అదనపు ఆకర్షణ. 1974 లో యెన్.టి.ఆర్. తాతమ్మకల అనే చిత్రం నిర్మిస్తూ, భానుమతి గారిని ప్రధాన పాత్రకు ఎంపిక చేసుకున్నారు, కధా రచయిత అయిన డి.వి.నరసరాజు గారిని ఆమె కు రెమ్యూనరేషన్ ఎంత కావాలో అడగమని పంపించారు, దానికి ఆవిడా ఆయన హీరో కదా? [...]
  • in

    jagga rao gariki vethukkuntu vachina cinema avakasham!

    చాలా మంది సినిమా నటన మీద మోజుతో, హీరోలు అయిపోదామని మద్రాసు నగరం చేరి, పాండి బజార్ లో తిరుగుతూ, పానగల్ పార్క్ లో సేద తీరుతూ అవకాశాలకోసం ప్రయత్నిస్తూ తిరిగే రోజుల్లో సినిమా అవకాశం తన ప్రమేయం, ప్రయత్నం లేకుండా,వెతుక్కుంటూ వచ్చిన నటుడు జగ్గా రావు. మాచెర్ల లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ లో ట్రాన్స్పోర్ట్ మేనేజర్ గ పని చేసుకుంటున్న జగ్గా రావు కు అనుకోకుండా సినిమా అవకాశం తలుపు తట్టింది. జగ్గా రావు [...]
  • in

    anadhaga maraninchina andhala villain mahesh anand!

    అందమయిన విలన్ అనగానే తోలి తరం నటులలో ఆర్.నాగేశ్వర్ రావు గుర్తుకు వస్తారు, ఆ తరువాత ఆలా అన తగిన విలన్ రాలేదు, 1989 లో దాసరి దర్శకత్వం లో వచ్చిన లంకేశ్వరుడు చిత్రంలో చిరంజీవి కి ప్రతి నాయకుడి రూపం లో ఒక అందమయిన విలన్ తెర మీద మెరిశాడు అతనే మహేష్ ఆనంద్, మంచి బాడీ, ఫిగర్ అండ్ గ్లామర్ తో ఎవడ్రా వీడు భలే ఉన్నాడే అనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆ తరువాత [...]
  • in

    ‘Sagara Sangamam’ – The Pride Of Indian Cinema!

    కెవిశ్వనాథ్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ చిత్రాలలో ఒకటైన 'సాగర సంగమం' కథ కథనానికి ఒక ప్రమాణాన్ని నెలకొల్పింది. ఎవరైనా తెలుగు చలనచిత్ర చరిత్ర గురించి మాట్లాడాలనుకుంటే, ఈ చిత్రం దానికి గర్వకారణంగా పరిగణించబడుతుంది. ఈ సినిమా నిర్మాణంలో చాలా కథలు మరియు సంఘటనలు జరిగాయి, అలాంటి ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ కె. విశ్వనాథ్ ఒక సన్నివేశం వెనుక ఒక చిన్న కథను అప్పట్లో వివరించాడు, దీనిలో జయప్రద (మాధవి) కమల్ హాసన్ (బాలు)తో [...]
  • in

    HEROINE WHO KISSED AKKINENI ON THE STAGE!

    లాటరీ పద్ధతి లో అక్కినేని నాగేశ్వర రావు రావు సరససన హీరోయిన్ అవకాశం దక్కించుకున్న జయచిత్ర గారు. మాములుగా స్టోరీ డిమాండ్ చేసిందనో, హీరో డిమాండ్ చేశారనో, లేక డైరెక్టర్ గారి ఛాయస్ అనో హీరోయిన్ సెలక్షన్ జరుగుతుంది , అందుకు భిన్నంగా " రావణుడే రాముడైతే" అనే చిత్రం కోసం హీరోయిన్ ని సెలెక్ట్ చేయటం కోసం లాటరీ తీశారు అందులో జయ చిత్ర గారి పేరు సెలెక్ట్ కావటంతో ఆ అవకాశం దక్కించుకున్నారు. అక్కినేని [...]
  • in

    mega star chiranjeevi the Real Trend Setter!

    తెలుగు సినిమాకు చిరంజీవి ఓ ట్రెండ్ సెట్టర్. ఫైట్స్, డ్యాన్స్ లో స్టయిల్, వేగం ఆయన పరిచయం చేసినవే. పాటలకు బయటకు వెళ్లే పరిస్థితి నుంచి పాటల కోసమే ధియేటర్ కు వచ్చేలా చేసిన హీరో. ఫైట్స్ అంటే డూప్ అనే ఆలోచనను చెరిపేసి కళ్లు చెదిరే విన్యాసాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన ఘనతా ఆయనదే. స్టార్ హీరోనే అయినా.. చిరంజీవి కామెడీ చేసిన శైలి ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. చిరంజీవి సినిమా..ఈ పదం తెలుగు సినిమాను దశాబ్దాలపాటు [...]
  • in

    pawan kalyan cinema nu reject chesina shobhan babu!

    అప్పటివరకు పవన్‌‌కళ్యాణ్ అంటే చిరంజీవి తమ్ముడిగానే సుపరిచితుడు.. కానీ ఆ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అనే స్థాయిని తీసుకువచ్చింది ఆ సినిమా.. అదే సుస్వాగతం. ఆర్ బి చౌదరీ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఆ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోతారు ప్రేక్షుకులు. ప్రేమని, తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు. అప్పటివరకు విలన్ గానే నటించిన రఘువరన్ ఓ పాజిటివ్ పాత్రలో [...]
Load More
Congratulations. You've reached the end of the internet.