aa jeep pampisthene shooting ki vasthananna balayya!
సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ముఖ్యంగా సినిమాలో అయన పాత్రకైతే ప్రాణం పెట్టేస్తారు. బాలకృష్ణ పోలిస్ గెటప్ లో వచ్చిన చిత్రాలలో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' సినిమా ఒకటి. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య పెర్‌ఫార్మెన్స్ అభిమానుల చేత చప్పట్లు కొట్టించింది. అయితే ఆ పాత్ర తెరపైన అంత [...]







