in

editor mohan cinemaku title fix chesina vandemataram!

2000 వ సంవత్సరంలో ఎడిటర్ మోహన్ గారు నిర్మించిన చిత్రం “క్షేమంగావెళ్లి లాభంగా రండి ” చిత్రం టైటిల్ విషయం లో ఒక ఇంటరెస్టింగ్ స్టోరీ ఉంది. ప్రేక్షకుల నాడి తెలిసిన ఎడిటర్ మోహన్ గారు ఎన్నో విజయవంతమయిన సినిమాలు నిర్మించారు, చిరంజీవి గారి తో హిట్లర్ సినిమా నిర్మించి హిట్ కొట్టారు. సినిమా కు ముందే పేరు పెట్టె అలవాటు ఉన్న ఎడిటర్ మోహన్ గారు ఈ సినిమా కు పేరు పెట్టడంలో కొంత జాప్యం జరిగింది, ఎంతకీ పేరు నిర్ణయించలేక పోతున్నారు. సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ, దానికి తగిన పేరు కోసం ఆలోచిస్తున్న సమయం లో,

ఆ చిత్ర సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఎడిటర్ మోహన్ గారిని అడిగారట, ఏంటి సర్ ఇంకా టైటిల్ పెట్టలేదు అని. మోహన్ గారు, శ్రీనివాస్ ని ఏదైనా మంచి పేరు సజెస్ట్ చేయమన్నారట, వెంటనే శ్రీనివాస్ గారు ముహూర్తం షాట్ లో శ్రీకాంత్ గారిని పంపిస్తూ రోజా గారు చెప్పిన ఫస్ట్ డైలాగు ” క్షేమంగావెళ్లి లాభంగా రండి” ఆ డైలాగు నే టైటిల్ గ పెడితే ఎలా ఉంటుంది అన్నారట, మోహన్ గారికి నచ్చటం తో ఆ సినిమాకు “క్షేమంగావెళ్లి లాభంగారండి ” టైటిల్ ఫిక్స్ చేశారు..

nikesha patel hot legs and thighs show!

Balayya to take on his political rivals against attack!