SHOOTING NUNCHI CHEPPA PETTAKUNDA VELLIPOYINA REBEL STAR!
సినీ రంగంలో రక రకాల ఇగోలు ఉంటాయి, అందరు కలసి ఉన్నట్లే ఉంటారు కానీ ఇగో విషయంలో కాంప్రమైస్ కారు.ముఖ్యంగా మల్టీ స్టార్రర్ చిత్రాలలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందు వేయాలి అనేది ఒక బ్రహ్మ పదార్ధం వంటిది. ఎన్ని తరాలు గడిచిన దానికి సరి అయిన సమాధానం దొరకనిది. 1995 లో సుమన్, కృష్ణం రాజు గారు కలసి నటించిన చిత్రం " లీడర్ ", సినిమా ప్రారంభానికి ముందు ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ [...]








