“ARE YOU CHIRANJEEVI” ANI CHIRUNE ADIGINA GADUGGAYI!
ఆంధ్ర దేశం లో చిరంజీవి గారిని" మీరేనా చిరంజీవి" అని అడిగే వారు ఉంటారు అని నేను అనుకోను, కానీ ఓ గడుగ్గాయి చిరంజీవి గారిని మీరేనా చిరంజీవి అని అందరి ముందు అడిగేసింది. మురుగదాస్ డైరెక్షన్ లో చిరంజీవిగారు యాక్ట్ చేసిన "స్టాలిన్" సినిమా షూటింగు హైదరాబాద్ ఐ మాక్స్ లో జరుగుతుంది, ఆ షాట్ లో చిరంజీవి గారితో కల్సి నటిస్తున్న బేబీ యాని డైలోగ్స్ చెప్పటానికి తడబడుతుంది.ఐ మాక్స్ లో ఉదయం 9 [...]








