Latest stories

  • in

    A TALE OF JEALOUSY!

    యెన్.టి.ఆర్. "పాతాళ భైరవి" లో తోట రాముడిగా చేయకుండా ఉంటె, ఏ.యెన్.ఆర్." దేవదాసు" కాకపోయి ఉంటె, వాట్ నెక్స్ట్? అంటే మీరేమంటారు. తినే ప్రతి మెతుకు మీద తినేవారి పేరు రాసి ఉంటుంది అంటారు, అలాగే చేసే ప్రతి పాత్ర వారికోసమే పుట్టింది అన్నట్లుగా నటించిన మహా నటులు వారిద్దరూ. కొన్ని సార్లు వారు చేయవల్సిన పాత్రలు వేరే వారు చేయటం, వేరే వారు చేయవలసిన పాత్రలు వీరు చేయటం జరిగి ఉండవచ్చు, కానీ యెన్.టి.ఆర్ చేయవలసిన [...]
  • in

    BALAKRISHNA NU MANVALLU YEMANI PILUSTAARU!

    నందమూరి నట వారసుడు నందమూరి బాలకృష్ణ తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు, తన కల్మషం లేని ప్రేమతో అభిమానుల మనసు దోచారు, అన్ స్టాపబుల్ ప్రోగ్రాం తో అందరి గుండెల్లో కాక రేపారు. ఆరు పదులు దాటినా,తన హుషారయిన హోస్టింగ్ తో అన్ స్టాపబుల్ ప్రోగ్రాం రేటింగ్ పెంచేశారు. అభిమానులు ప్రేమగా "బాలయ్య" అని పిలుచుకుంటారు, సినీ వర్గాలు "బాలయ్య బాబు" అని పిలుచుకుంటారు, మరి ఆయన మనవళ్లు ఆయనను యేమని పిలుస్తారో [...]
  • in

    Dulquer Salmaan’s first Remuneration!

    మలయాళ సూపర్ స్టార్ మమూట్టి కుమారుడు అయిన దుల్కర్ సల్మాన్ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు," మహానటి "," సీతారామం" వంటి డైరెక్ట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూలలో తన మనసులో మాటలు పంచుకోవటం జరిగింది. ఎవరికయినా తన మొదటి సంపాదన ఎంతో మధురమయిన అనుభూతిని ఇస్తుంది, అలాగే దుల్కర్ కూడా తన మొదటి సంపాదన ఎంతో ఒక ఇంటర్వ్యూ [...]
  • in

    RAJA BABU: COMEDY KING, REAL LIFE philanthropist!

    కామెడీ కింగ్ రాజబాబు, వెండి తెర మీద నవ్వులు పూయించిన హాస్య నట చక్రవర్తి. నటుడిగా హాస్యాన్ని పండించిన రాజబాబు నిజ జీవితం లో చాల తాత్విక చింతన కలిగి ఉండేవారు. ఆ రోజుల్లో హీరోల తో సమానం గ మూడు షిఫ్ట్ లు పని చేస్తూ ,వారితో సమానం గ రెమ్యూనరేషన్ తీసుకొనే రాజబాబు, చేతికి ఎముక లేదు అనే విధంగా ఎన్నో దాన, ధర్మాలు చేసేవారు. రాజబాబు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తల్లో [...]
  • in

    JARDA PAN VALANA N.T.R NORU DABIDA- DIBIDA!

    సినిమా అనేది" మేక్ బిలీవ్" ప్రక్రియ, సాధారణంగా రిస్కీ షాట్స్ లో డూప్ లతో, గ్రాఫిక్స్ తో మేనేజ్ చేస్తుంటారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్ని సార్లు చిన్న పొరపాట్ల వలన పెద్ద ప్రమాదాలు జరిగిన సందర్భాలు కోకొల్లలు. కొన్ని సార్లు ప్రొడక్షన్ టీం చేసిన పొరపాట్ల వలన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు నటి, నటులు. యెన్.టి.ఆర్. నటించిన "యుగంధర్" చిత్రం షూటింగ్ సందర్బంగా ప్రొడక్షన్ అసిస్టెంట్ చేసిన చిన్న పొరపాటు వలన, యెన్.టి.ఆర్ రెండు రోజులు ఆహారం [...]
  • in

    SECRET BEHIND RAJAMOULI’S SUCCESS!

    ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ మూర్తి ఉంటుంది అన్నది నానుడి, ఆ నానుడి చాల సందర్భాలలో చాల మంది విషయం లో నిజమని నిరూపించబడింది.అపజయమే ఎరుగని దర్శక అజేయుడు, తీసింది పన్నెండు సినిమాలు కానీ గడించింది, విశ్వ విఖ్యాత ఖ్యాతి. 2012 నుంచి 2022 వరకు అంటే ఒక దశాబ్ద కాలం లో అయన దర్శకత్వం వహించింది మూడు సినిమాలే కానీ తెలుగు సినిమా దశ, దిశ ను మార్చేశాడు,అతనే దర్శక దిగ్గజం రాజమౌళి. [...]
  • in

    CREATER OF “KILIKI LANGUAGE” OF BAHUBALI!

    తెలుగు సినిమాలలో వాడే భాషలో కొన్ని కొత్త ప్రయోగాలు చేసే వారు అందుకు కొన్ని ఉదాహరణలు మాయాబజార్ చిత్రంలో ఘటోత్గజుడు వాడిన " వీరతాళ్ళు" చిన్నమయ్య వాడిన "తసమదీయులు" కింబళీ" వంటి కొత్త పద ప్రయోగాలు ఇప్పటికి ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోయాయి ఇటువంటి పదాలు సృష్టించటం లో పింగళి నాగేంద్ర గారు నిష్ణాతులు. ఆ మధ్య వచ్చిన మిధునం చిత్రంలో తనికెళ్ళ కలం నుంచి జాలువారిన "అద్భుతహ!" వంటి పదప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఏకంగా ఒక [...]
  • in

    JUSTICE DELAYED IS JUSTICE DENIED!

    మహానటి సావిత్రి నట జీవితం ఎంతో ఉజ్వలం, అందరికి ఆదర్శప్రాయం కానీ, ఆమె వ్యక్తిగత జీవితం ఆసాంతం వ్యధాభరితం, విధి ఆమె జీవితం తో ఎంత కర్కశంగా ఆడుకుందో అందరికి తెలిసిన విషయమే, చాలామందికి అదో హెచ్చరిక. దివంగత సావిత్రి గారికి చెందిన నివాస భూమికి సంబంధించిన కేసులో 47 ఏళ్ళ తరువాత ఆమెకు న్యాయం జరిగింది. హైదరాబాద్ లో సావిత్రికి సంబంధించిన 450 కోట్ల విలువ కలిగిన నివాస స్థలం చట్టబద్ధంగా ఆమెకు చెందుతుంది అని [...]
  • in

    S.V.R VERSUS REBEL STAR!

    కృష్ణం రాజు గారిని ని అందరు రెబెల్ స్టార్ అంటారు, ఆయన ఒక విలక్షణమయిన నటుడు, రెబెల్ క్యారెక్టర్స్ ఎంత ఫెరోషియస్ గ చేస్తారో, ఉదాత్తయిన, కరుణ రసం కురిపించే పాత్రలు కూడా ఆయన ఎంతో జనరంజకంగ చేసారు. "అమర దీపం" "మనవూరి పాండవులు"," భక్త కన్నప్ప" వంటి చిత్రాలు దానికి చక్కని ఉదాహరణ. కృష్ణం రాజు గారు తన మొదటి చిత్రం "చిలక గోరింక" లో మహానటుడు ఎస్.వి.ఆర్. తో కలసి నటించారు, ఆ సమయం [...]
  • in

    CAMERA MANTRIKUDI KI KOPAM VACHINA VELA!

    మార్కస్ బార్ట్లే" కెమెరా మాంత్రికుడు", వెండి తెర మీద వెండి వెన్నెల కురిపించిన చందమామ. గ్రాఫిక్స్ వంటి టెక్నాలజీ లేని రోజుల్లో తన పనితనం తో వెండి తెర మీద చిత్ర,విచిత్రాలు ఆవిష్కరించిన అభినవ బ్రహ్మ. శ్రీలంకలో జన్మించి,మద్రాస్ లో సెటిల్ అయిన ఆంగ్లో ఇండియన్ సంతతి కి చెందిన మార్కస్ చిన్న నాటి నుంచి కెమెరా పైన మక్కువ పెంచుకున్నారు. మార్కస్ బార్ట్లే కెమెరా పనితనానికి మాయాబజార్ ఒక గొప్ప ఉదాహరణ, విజయ వారి చిత్రాలలో [...]
  • in

    BICHAGADI LOVE STORY!

    విజయ్ ఆంటోనీ అని పేరు చెప్పగానే ఎవరితను, ఏం కావాలిట అనకండి, మన "బిచ్చగాడు" సినిమా హీరో, ఆ ఇప్పుడు గుర్తు పట్టేసారు కదూ. ఆ సినిమా టైటిల్ మాత్రమే బిచ్చగాడు, కలెక్షన్స్ లో కోటీశ్వరుడు అని చెప్పాలి.విజయ్ ఆంటోనీ సినిమాలో లాగానే బయట కూడా చాల కామ్ అండ్ క్వయిట్ , అటువంటి విజయ్ ఆంటోనీ ఏం చేసాడో తెలుసా ఇంటర్వ్యూ చేయటానికి వచ్చిన జర్నలిస్ట్ ని మొదటి చూపులోనే లవ్ లో పడేసి పెళ్లి [...]
  • in

    ALLUDIKI TAGgINA ATha!

    ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటీమణులలో నదియాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు, ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ ఆమె గురించి తెలియని విషయం ఒకటుంది, ఒకప్పుడు ఆమె ప్రేమ కోసం చేసిన గొప్ప త్యాగాన్ని కూడా మనం తెలుసుకోవాలి, నదియా ఇంటర్ చదువుతున్న రోజులలోనే తమ ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ అనే అబ్బాయిని ప్రేమించింది , అయితే శిరీష్ అమెరికాలో జాబ్ చేయాలనీ కలలు కనేవాడట, నదియా సినిమా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.