in

Bobby Deol To Play Villain Role In ‘Devara’.

ఎన్టీఆర్ ‘దేవర’లో ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్
RRR సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి మరొక సినిమా రాలేదు..తారక్ ఫ్యాన్స్ ‘దేవర‘ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు..ఆల్రెడీ రిలీస్ చేసిన టీజర్ అండ్ సాంగ్ ప్రోమో కు మంచి రెస్పాన్స్ వచ్చింది..జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కాకుండా మరొక క్రూరమైన విలన్న టిస్తున్నాడట..యానిమల్ సినిమాతో భయపెట్టిన బాబీ డియోల్ దేవర కు ఎదురు వస్తున్నట్టు సమాచారం..సీనియర్ యాక్టర్ బాబీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. పార్ట్- 1 క్లైమాక్స్​లో బాబీ క్యారెక్టర్ రివీల్ కానుందట. ఇక సెకండ్ పార్ట్​లో బాబీది ఫుల్ లెంగ్త్ రోల్ ఉండనుందని సోషల్​ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే బాబీ క్యారెక్టర్ గురించి మేకర్స్ త్వరలోనే ఓ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది..

Keerthy Suresh responds on her marriage rumors!

Balakrishna’s son Mokshagna’s debut film confirmed?