in

bikini girl Disha patani doing a DE glamor role for Prabhas?

యాక్టింగ్ కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే బాగా గుర్తింపు పొందింది దిశా పటాని. సినిమాల కంటే హాట్, హాట్ ఫోటో షూట్ లతో కుర్ర కారు మతి పోగెట్టే ఈ బ్యూటీ ప్రజంట్ ప్రభాస్ కల్కి లో నటిస్తోంది. నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దిశా పటాని మొదటి సారి సంప్రదాయ పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ లో , బికినీల్లో మెప్పించిన దిశా,  ప్రభాస్ కోసం ఒక డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది.

ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీలో ఇప్పటికే దిశా పాత్రకి సంబందించిన షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, సమాచారం. ఈ న్యూస్ తెలిసిన కుర్ర కారు కొంత నిరుత్సాహానికి గురి అయ్యారు. దిశా గ్లామర్ కోసం సినిమా కి వెళ్లే వారికి నిరాశే మిగలనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ  పాన్-ఇండియా  ప్రాజెక్ట్‌లో ప్రభాస్, అమితాబ్ , కమల్ హాసన్, దీపికా పదుకొనే  లాంటి మహా మహులున్నారు. దిశా డీ గ్లామర్ ప్రభాస్ కి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి..!!

Hanu Man!

saindhav!