in

guntur girl meenakshi gets a chance in ram charan’s next?

చ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ ఖిలాడీ, హిట్ 2  లాంటి సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు. మహేశ్ బాబు గుంటూరు కారం మూవీలో ఛాన్స్ వచ్చాక  మీనాక్షి పేరు మారు మోగింది. మహేష్ లాంటి స్టార్ తో నటించటం, అదీ త్రివిక్రమ్ మూవీలో అంటే మాటలు కాదు. పూజ హెగ్డే ని రీప్లేస్ చేసింది ఈ బ్యూటీ.  దీంతో మీనాక్షి కి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి.

ఇప్పుడు కూడా మరొక బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు టాక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు కాంబోలో వస్తున్న మూవీలో మీనాక్షికి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్సీ16 లో సెకండ్ హీరోయిన్ గా ఈ అమ్మడు సెలెక్ట్ అయిందట.  ప్రజంట్ చెర్రీకి ఉన్న క్రేజ్ కి మీనాక్షి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది అంటే  గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి. గుంటూరు కారంతో ఒక మెట్టు ఎక్కిన మీనాక్షి చెర్రీ మూవీతో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుంది అనటం లో  సందేహం లేద..!!

janhvi kapoor praises Mrunal Thakur and Nani

Guntur Kaaram!