in

Biggest Collaboration: thala ajith in Prashanth Cinematic Universe

KGF కి మూడవ పార్ట్ సిద్ధం అవుతుందనే వార్తలు వస్తున్నాయి.ఇందులో ఏముంది స్టార్ట్ అవ్వడం సిల్వర్ స్క్రీన్ కి  మంచిదే కదా అని అనుకుంటున్నారా మంచిదే. కానీ హీరో విషయమే సంచలనం సృష్టిస్తుంది. KGF సిరీస్ తో యష్  ఓవర్ నైట్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యాడు. రాఖీ భాయ్ పాత్రలో వీర విహారం చేసి  ప్రేక్షకులు తన అప్ కమింగ్ సినిమాల గురించి వెయిట్ చేసే పరిస్థితిని కల్పించాడు..

మరి ఇప్పుడు KGF 3 లో యష్ హీరో కాదనే వార్తలు వస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ అజిత్ ఆ ప్లేస్ లో జాయిన్ అయ్యాడని అంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అజిత్ ఫ్యాన్స్ అయితే అప్పుడే హంగామా కూడా స్టార్ట్ చేసారు. యష్ ఫ్యాన్స్ మాత్రం అదంతా అబద్ధం అని పార్ట్ 3 లో కూడా యష్ నే ఉంటాడని అంటున్నారు. ఏది ఏమైనా అధికార ప్రకటన వస్తే గాని అసలు విషయం తెలియదు..!!

telugu hot anchor Anasuya Item Song in pawan kalyan’s next!

rgv: #SSMB29 will be the “baap” of all films