in

‘Bigg Boss’ Harika appointed as Telangana tourism ambassador!

యూట్యూబ్‌ చానల్ ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది హారిక. ‘దేత్తడి’ వెబ్ సిరీస్‌తో హారికకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు  తెచ్చుకుంది. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గోన్న హారిక మరింత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ తో హారిక తక్కువ సమయంలోనే మంచి ఆటతీరుతో ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం హారిక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ‘దేత్తడి హారిక’ కు మరో గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారిక ఎంపిక అయింది. మహిళా దినోత్సవం సందర్బంగా హరికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

manchu manoj responds to second marriage rumors!

sukumar initially wanted a telugu girl for ‘pushpa’!