in

big boss season 4 gets highest trp!

త మూడేళ్ళుగా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ సీజన్ కి సాలిడ్ TRP రేటింగ్స్ తో దూసుకు పోతుంది, ఎన్టీఆర్ తో మొదలైన బిగ్ బాస్ రెండో సీజన్ నాని హోస్ట్ చేయగా మూడో సీజన్ మరియు నాలుగో సీజన్ లను నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే, మొదటి సీజన్ ఎంటర్ టైన్ మెంట్ తో సూపర్ హిట్ అవ్వగా, రెండో సీజన్ కాంట్రవర్సీ లతో..బ్లాక్ బస్టర్ అయింది, ఇక మూడో సీజన్ పెద్దగా గొడవలు లేకున్నా మంచి విజయాన్ని నమోదు చేయగా ఇప్పుడు నాలుగో సీజన్ ఇప్పుడే మొదలు అవ్వగా మొదటి వారానికి గాను TRP రేటింగ్స్ రిలీజ్ అవ్వగా లాంచ్ ఎపిసోడ్ కొత్త రికార్డులతో దుమ్ము లేపింది. సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కి ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 18.5 TRP రేటింగ్ దక్కింది, ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ రేటింగ్, లాస్ట్ ఇయర్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ కి 18.29 రేటింగ్ దక్కగా ఆ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి బిగ్గెస్ట్ టెలివిజన్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్..

sai pallavi shocks her producers!

chitti babu ku thrutilo thappina pedda pramadham!