
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బి[/qodef_dropcaps] గ్ బాస్ హౌస్ లోకి ఒకసారి ఎంట్రీ ఇస్తే.. ఇంక ఆ వ్యక్తి కెరీర్ మారిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు..ఇదే మాటను నిజం చుస్తే ఇప్పుడు బుల్లితెర మీదే కాదు వెండి తెర మీద కూడా వేడి పుట్టిస్తుంది తెలుగు అమ్మాయి భానుశ్రీ. సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేస్తున్న తన పిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గ మారుతున్నాయి.
పొట్టి దుస్తులు ధరించి భాను చేస్తున్న స్కిన్ షో తన ఫాన్స్ ను ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తుంది. కేవలం అందాలు చూపించడమే కాకుండా అమ్మాయిల కోసం భాను మెసేజ్ ఇవ్వడం విశేషం.. ‘అమ్మాయిలు భయం లేకుండా ఉండాలి, ఏదైనా చేయగల దైర్యం ఉండాలి, ఒక వ్యక్తి మీద ఆధారపడకుండా అమ్మాయిలు బ్రతకాలి, ఇదే అమ్మాయిల పవర్’ అంటు భాను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.