in

After Pushpa 2, Sreeleela rejects another item offer?

రుస అవకాశాలు  వస్తున్నా టెంప్ట్ అవకుండా నో చెప్తోందని టాక్.  అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీలో శ్రీలీలకు స్పెషల్ సాంగ్  ఆఫర్ రాగా నో చెప్పిన సంగతి తెలిసిందే. భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్న ఒప్పుకోలేదు. ఇపుడు ఈ సాంగ్ లో జాన్వీ కపూర్  నర్తించనుండటం గమనార్హం..

ఇప్పుడు కూడా ఇలాంటి మరో ఆఫర్ వస్తే దానికీ నో చెప్పిందట శ్రీలీల. హీరోయిన్ గా  ఫేమ్ ఉన్న తాను ఐటెం సాంగ్స్ చేస్తే కెరియర్ కి ఎఫెక్ట్ అవుతుందని నో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజంట్ చెప్పుకో దగ్గ హిట్స్ లేని కారణంగా, చదువు పై ద్రుష్టి పెట్టి MBBS కంప్లీట్ చేయాలనీ,  ఎగ్జామ్స్  కూడా దగ్గర పడుతుండటంతో తెలుస్తోంది..!!

flops effect: pooja hegde signed a small movie?

balayya to play both Aghora and Sadhu in akhanda 2?