in

Balakrishna’s wife Vasundhara signature forgery!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఈ[/qodef_dropcaps] నెల 13న బంజారాహిల్స్ హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ నందమూరి బాలకృష్ణ గారి సతీమణి అకౌంటెంట్ కు ఫోన్ చేశారు.. చేసి ‘మొబైల్ బ్యాంకింగ్ కోసం మేడం గారు దరఖాస్తు చేసుకున్నారా?’ అని అడిగారట. దానికి బదులుగా అకౌంటెంట్ మేము అస్సలు ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదు అని చెప్పడంతో బ్యాంకు మేనేజర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

మరి ఆమె అకౌంట్ కు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కావాలి అంటూ దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఎవరు? అనే కోణంలో బ్యాంకు అధికారులు ఆరా తీయగా..బాలయ్య సతీమణి వసుంధర గారి సంతకం ఫోర్జరీ అయినట్లు షాకింగ్ విషయం తేలింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేయగా, అదే బ్యాంకు లో పని చేస్తున్న శివ అనే వ్యక్తి ఇదంతా చేసినట్లుగా రుజువు అయ్యింది.. చీటింగ్ కేసు కింద కేసు బుక్ చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు తనని కస్టడీ లోకి తీసుకున్నారు..

ACTOR’S FAVORITE ACTOR QUIZ!

nani and sudheer babu’s ‘v’ movie teaser!