Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
RAVI BABU KOSAM CHARACTER ARTIST GA MAARINA DIRECTOR VISWANATH!
యానమదల కాశీ విశ్వనాధ్, మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్ నటుడు, దాదాపు 150 చిత్రాలలో నటించారు, నటుడు కాక ముందు ఈయన డైరెక్టర్ గ రెండు సూపర్ హిట్ చిత్రాలు చేసారు తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ లో, "నువ్వులేక నేను లేను", మరియు నందమూరి కళ్యాణ్ రామ్ మొదటి చిత్రం ఉషాకిరణ్ మూవీస్ లో, "తొలి చూపులోనే" అటువంటి హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్, నటుడిగా ఎలా మారారు, ఎవరి ప్రోత్సాహం [...] -
prabhas is in talks for dhoom -4!
బా హుబలి సినిమా తరువాత రెబెల్ స్టార్ ప్రభాస్ నార్త్ నుండి సౌత్ వరకు అందరికి డార్లింగ్ అయిపోయాడు. బాలీవుడ్ లొ ప్రభాస్ డైరెక్ట్ ఫిలిం చేయకున్నా బాహుబలి ఇంకా సాహూ సినిమాలతో అక్కడివారిని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ప్రభాస్ చేతిలో బి టౌన్ లొ ఇప్పుడు రెండు భారీ ఆఫర్లు ఉన్నట్లు గ సమాచారం. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా లాంటి ప్రముఖ నిర్మాతలు ప్రభాస్ ని బాలీవుడ్ లోకి దింపేందుకు ఇదెవరకే ప్రయత్నించగా ప్రభాస్ వారి [...] -
-
-
nani becomes ‘tuck jagadish’!
వి క్రమ్ కుమార్ డైరెక్షన్ లొ వచ్చిన గ్యాంగ్ లీడ్ ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు స్టోరీ సెలెక్షన్స్ మీద నాని బాగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వి` సినిమాలో నటిస్తున్న నాచురల్ స్టార్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. 'వి' సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రకటించాడు, శివా నిర్వాణ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాకు 'టక్ జగదీష్' అనె టైటిల్ నీ ఖరారు చేసారు. [...] -
ismart beauties doubled their remuneration!
యా క్షన్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం పర్సనల్ గ తనకే కాకుండా చిత్రం లొ నటించిన హీరో హీరోయిన్స్ కూడా మంచి పేరు తెచ్చింది. సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న హీరో రామ్ కి ఇంక టాలీవుడ్ లొ బోణి కొట్టని భామలు నిధి అగర్వాల్, నాభ నటేష్ ఈ ముగ్గురికి ఇస్మార్ట్ శంకర్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ కి Rs 50 లక్షలు మాత్రమే పారితోషకం [...] -
KARTHI NI HERO GA MARCHINA SURYA!
కార్తీ తమిళ నటుడు, అయినా కూడా కమల్ హాసన్ ,రజినీకాంత్ తరువాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయినా నటుడు. తెలుగు వాడు కాక పోయిన తెలుగు మాట్లాడటం తెలియటం వలన తెలుగు ఆడియన్స్ కు చాల త్వరగా దగ్గర అయిన నటుడు కార్తీ, అసలు నటుడు అవ్వాలని ఎప్పుడు అనుకోని కార్తీ గారు హీరో అయ్యారు. ఎలా? హీరో సూర్య గారి తమ్ముడు కాబట్టి హీరో అయ్యారు అనుకొంటే పప్పులో కాలు వేసినట్లే. తండ్రి శివకుమార్ [...] -
in Top 10
top 10 records created by kushi movie!
10. Better Than Original Kushi cinema original kadu idhi Tamil Movie ki remake, Peruke idhi remake cinema kani manaku yekkada Tamil flavor anedi kanabadadhu, anthala manaku connect ayyela ee movie ni theesaru director SJ SURYA. 09. Hit In All Languages Kushi cinema ni dhadhapu anni South Languages lo remake chesaru and anni languages lo ee [...] -
arjun suravaram
Synopsis: Arjun Suravaram movie is thriller directed by TN Santosh and jointly produced by Rajkumar Akella and Kaviya Venugopal while Sam CS scored music for this movie. CAST: NIKHIL, LAVANYA TRIPATI, TARUN ARORA. TELUGU SWAG RATING: Rating: 2.8/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.75/5): Arjun Suravaram has engaging first half with it’s different backdrop , [...] -
ILEANA CAREER NI MARCHESINA AAYESHA!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లొ మర్చిపోలేని సినిమా 'పోకిరి', డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకేకించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం లొ మహేష్ కి జంటగా నటించింది గోవా బ్యూటీ ఇలియానా, పోకిరి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పూరి - మహేష్ లకే కాకుండా ఇలియానా కి కూడా ఈ చిత్రం తనకి టాలీవుడ్ లొ పులా బాట వేసింది [...] -
balayya’s new trendy dance!
Balayya 😍😍🔥🔥#RuleronDEC20 #Ruler ♥️♥️ pic.twitter.com/yX55GaAz0Q— #RulerOnDec20 😍 (@Balayya_Garu) November 28, 2019
Load More
Congratulations. You've reached the end of the internet.









