in

nani becomes ‘tuck jagadish’!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]వి[/qodef_dropcaps] క్రమ్ కుమార్ డైరెక్షన్ లొ వచ్చిన గ్యాంగ్ లీడ్ ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు స్టోరీ సెలెక్షన్స్ మీద నాని బాగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వి` సినిమాలో నటిస్తున్న నాచురల్ స్టార్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ‘వి’ సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రకటించాడు, శివా నిర్వాణ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనె టైటిల్ నీ ఖరారు చేసారు.
నాని తన ట్విట్టర్ లొ ” #Nani26 is #TuckJagadish 🎞BOXOFFICE 2020 💥 @ShivaNirvana @riturv , @aishu_dil @MusicThaman @sahrudayg@harish_peddi@Shine_Screens “.

charming payal rajput!

sizzling shanvi!