SNEHAMERA JEEVITHAMANNA GIRI BABU!
తెలుగు నటులు, గిరి బాబు గారు, మురళి మోహన్ గారు "జగమే మాయ" అనే సినిమా తో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసారు. ఆ సినిమా లో మొదట గిరి బాబు గారు హీరో క్యారెక్టర్ కు సెలెక్ట్ అయ్యారు, కానీ మురళి మోహన్ గారి ఎంట్రీ తో విలన్ గ మారిపోయారు.ఏమిటి ఆ కదా కమామిషు తెలుసుకోవాలని ఉందా అయితే చదవండి. మాగంటి రాజ బాబు అనే బిజినెస్ మాన్, వారి ఫ్రెండ్స్ ప్రోద్బలం [...]











