jabardasth lady in for balayya’s next!
నం దమూరి బాలకృష్ణ ఇంక యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్ లొ మూడు చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వరం నుండి ప్రారంభం కానుంది. ఇంక షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయం ఇప్పుడు నెట్ లొ హల చల్ చేస్తుంది. అదేంటంటే, బుల్లి తెర సెన్సేషన్, జబర్దస్త్ భామ రష్మీ బాలయ్య సరసన నటిస్తోందట. ఈ సినిమాలో [...]











