laxmi raai on her affairs!
అదేంటో మొన్నటి వరకూ … ఏ హీరోయిన్ ను తన పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నించినా… ఇప్పటి వరకూ నేను ఎవరితోనూ ప్రేమలో పడలేదు. నేను పలానా సెలబ్రిటీ తో డేటింగ్ చేస్తున్నాను అంటూ వచ్చిన వార్తలు అబద్దం అంటూ చెప్పుకొచ్చేవారు. అంతేకాదు అసలు ఈ వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో కూడా తెలీదు అంటూ ఓ కోడ్ వర్డ్ కూడా వాడేవారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం.. అవును నేను గతంలో లవ్ లో ఉన్న మాట [...]











