rumors started again on tharun!
టాలీవుడ్ లో హిట్ పెయిర్స్ అనగానే చాలా మంది చెప్పే మాట తరుణ్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్. ఇద్దరూ కూడా చేసింది రెండు మూడు సినిమాలే అయినా సరే వీరు ఇద్దరికీ మాత్రం చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. వీరి కాంబినేషన్ కి జనాలు మంచి ఆదరణ అందించారు అనేది వాస్తవం. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే వీరిని చాలా బాగా ఆదరించారు. ఇక సినిమాలో వీరి నటన వీరి ప్రేమ [...]











