in Top 10
Top 10 super hit movies of small screen that were flops on big screen!
10. RAAKHI ఆడపిల్లపై అత్యాచారం జరిగి ఆ న్యూస్ హైలెట్ అయితే కోసెయ్యాలి ఒక్కొక్కడికి అని డైలాగులు చెప్పే ప్రజలు ఆ విషయం గురించే వచ్చిన సినిమాను చూడలేదు. కానీ టీవిలో బాగానే చూశారులెండి. సొసైటీ లో జరుగుతున్న నేరాల మీద వచ్చిన ఈ సినిమా లేడీస్ ను విపరీతంగా ఆకట్టుకుంది. 09. BUJJIGADU - MADE IN CHENNAI ప్రభాస్ ఇంక త్రిష జంటగా నటించిన ఈ సినిమా థియేటర్స్ లో అస్సలు ప్రభావం చూపలేకపోయింది. [...]











