in

Top 10 super hit movies of small screen that were flops on big screen!

10. RAAKHI 

డపిల్లపై అత్యాచారం జరిగి ఆ న్యూస్ హైలెట్ అయితే కోసెయ్యాలి ఒక్కొక్కడికి అని డైలాగులు చెప్పే ప్రజలు ఆ విషయం గురించే వచ్చిన సినిమాను చూడలేదు. కానీ టీవిలో బాగానే చూశారులెండి. సొసైటీ లో జరుగుతున్న నేరాల మీద వచ్చిన ఈ సినిమా లేడీస్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

09. BUJJIGADU – MADE IN CHENNAI

ప్రభాస్ ఇంక త్రిష జంటగా నటించిన ఈ సినిమా థియేటర్స్ లో అస్సలు ప్రభావం చూపలేకపోయింది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ కామెడీ ఉన్న ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. థియేటర్స్ లో ప్లాప్ అయిన కూడా ఈ సినిమా టీవీ లో మంచి TRP దక్కించుకుంది. ప్రభాస్ కెరీర్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న కానీ ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా ఇది.

08. JANU

మిళ్ లో సూపర్ హిట్ అయినా ఈ సినిమా తెలుగులో అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే మొదటిసారి బుల్లితెరపై వేసినప్పుడు మాత్రం ఓ రేంజ్ లో టీఆర్పీ సాధించింది. శర్వానంద్, సామ్ ల లవ్ ట్రాక్ చూసి బుల్లి తెర ఆడియన్స్ ఫిదా అయ్యారు, థియేటర్ లో కంటే టీవీ లోనే ఎక్కువ ఆదరణ పొందింది ఈ జాను.

07. 1 NENOKKADINE

హేష్ బాబు ఇంక కృతి సనాన్ నటించిన ఈ సినిమా హిట్ అవుతుంది అని అనుకున్నారు అంత..అదే జరిగింది కానీ థియేటర్స్ లో కాదు టీవీ లో హిట్ అయ్యింది, సినిమా లో కన్ఫ్యూషన్ ఎక్కువ అవ్వడం వలన థియేటర్ ఆడియన్స్ దీన్ని రిజెక్ట్ చేసిన.. ఇంట్లో కూర్చొని టీవీ లో చూసిన వాళ్ళు మాత్రం బలే ఎంజాయ్ చేశారనే చెప్పాలి.

06. AARYA 2

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారు తీసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది, థియేటర్స్ లో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ టీవీ లో మాత్రం అదరకొట్టింది, యూత్ ఫుల్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా ఎప్పుడు రిలీస్ అయిన జనాలు మళ్ళి చూస్తున్నారు.

05. KHALEJA

హేష్ బాబు హీరోగా, అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాగున్నప్పటికీ.. థియేటర్ లో హ హహా అని నవ్వినప్పటికీ చివరికి సినిమాను ప్లాప్ చేశారు.. కానీ ఆ సినిమా టీవిలో రాగానే భలే తీశాడు గురు జీ అని పొగిడారు అంత..

04. DUVVADA JAGANNADHAM

రీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఇంక పూజ హెగ్డే కలిసి నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వెండితెర మీద గోరంగా ప్లాప్ అయ్యింది. ఇలాంటి రొటీన్ స్టోరీ ను బన్నీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడబ్బా అని విమర్శలు కూడా పొందాడు. అయితే ఈ సినిమా బుల్లితెర మీద బాగానే చూసారు ఆడియన్స్.

03. JALSA

ది మన గురు జీ త్రివిక్రమ్ గారి సినిమానే. అయితే ఏంటి? పవన్ కళ్యాణ్ అదృష్టం అలా ఉండే.. అందుకే సినిమా యావరేజ్ అనిపించుకుంది..మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గ నిలిచిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ తో జల్సా చేయించలేకపోయింది.. కానీ బుల్లితెర పైనా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

02. SAAHO

భారీ అంచనాల తో రిలీస్ అయిన ఈ యాక్టిన్ థ్రిల్లర్ తెలుగులో పెద్దగా ఆడలేకపోయింది కానీ హిందీ వెర్షన్ లో దుమ్ము లేపింది. బాహుబలి లాంటి సినిమా తరువాత ప్రభాస్ కు పాన్ ఇండియా ఇమేజ్ రావడం ఈ సినిమా కు చాలా పెద్ద ప్లస్ అయ్యింది. హిందీ వెర్షన్ థియేటర్స్ లోనే కాదు టీవీ లో కూడా ఈ సినిమా మంచి TRP తో అదుర్స్ అనిపించింది.

01. VINAYA VIDHEYA RAMA

రామ్ చరణ్ కెరీర్ లో అదిపెద్ద ప్లాప్ మూవీ ఇదే అని చెప్పడంలో అసలు ఎలాంటి సందేహం లేదు, బోయపాటి అలాంటి షాక్ ఇచ్చాడు మరి. మొదటి షో నుండే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకొని బారి నష్టాలు తెచ్చింది ఈ సినిమా. అయితే చెర్రీ చరిష్మా తో ఈ సినిమా బుల్లితెర మీద బాగా ఆడడమే కాకుండా అందర్నీ షాక్ కు గురిచేసేలా TRP సంపాదించింది.

rakul reduced her remuneration!

hamsa and shraddha in big boss 4?