Allu Arjun’s Sarrainodu has created a unique record.
వెండి తెర పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ అంతఇంత కాదు. ఆయనకు తెలుగుతో పాటు కేరళలో కూడా బన్నీకిమంచి ప్యాన్స్ ఫాలోయింగ్ . అల్లు అర్జున్ సినిమాలకి మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో బన్ని సినిమాలు అన్ని కూడా ఈ రెండు భాషలలో డబ్బింగ్ అవుతూ ఉంటాయి. తెలుగులో ఏవరేజ్ అయినా సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్‌లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంటాయి. [...]











