More stories

  • in

    kalyani dating superstar’s son?

    హ‌లో చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ బ్యూటీ క‌ళ్యాణి ప్రియద‌ర్శిని. ఆ త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి, ర‌ణ‌రంగం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ప‌లు త‌మిళ చిత్రాలు కూడా చేసింది. ఈ న‌టి సూప‌ర్ స్టార్ కుమారుడితో డేటింగ్ లో ఉన్న‌ట్టు ఓ వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌లయాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కుమారుడు ప్ర‌ణ‌వ్ తో క‌ళ్యాణి ప్రియద‌ర్శిని డేటింగ్ లో ఉంద‌నే వార్తసోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. [...]
  • in

    prabhas next 3 movies rs 900 crores!

    ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వీటి బడ్జెట్ అక్షరాలా రూ.900 కోట్లు. రిలీజ్ నాటికి ప్రమోషన్స్ వంటివాటితో కలిపి మరో 100 కోట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు.. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ బడ్జెట్ 250 కోట్లు అనుకుంటున్నారు. ఈరోజు ప్రకటించిన ‘ఆదిపురుష్’ బడ్జెట్ అయితే ఏకంగా [...]
  • in

    mohan lal to act with jr ntr again!

    కంప్లీట్ యాక్ట‌ర్ మొహ‌న్‌లాల్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రు క‌లిసి న‌టిస్తే సినిమా ఏ రేంజ్ బ్లాక్‌బాస్ట‌ర్ అవుతుందో ‘జనతా గ్యారేజ్​’ చిత్రంతో చూశాం. మ‌రోసారి ఆ కాంబినేష‌న్ రిపీట్ అయితే. ఫ్యాన్స్‌కు పండ‌గే. తాజాగా ఆ ప్ర‌చార‌మే జ‌రుగుతుంది. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌తో తార‌క్ మూవీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మూవీలో ఓ ప్ర‌త్యేక పాత్ర కోసం మోహ‌న్‌లాల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. [...]
  • in

    anasuya revealed her early struggles!

    తాజాగా అనసూయ ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' అనే కార్యక్రమంలో పాల్గోంది. అందులో భాగంగా ఆమె తన జీవితంలో జరిగిన మంచి చెడులను పడిన కష్టాలను సైతం చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టెలివిజన్ తనకు అమ్మవంటిదని.. వెండితెరెమో నాన్నలాంటిదని తెలిపింది. తాను ఈ రంగంలో రావాడినికి ఎంతో కష్టపడిందట. అంతేకాదు మొదట్లో తన కుటుంబం ఎన్నో కష్టాల్నీ ఎదుర్కోనాల్సీ వచ్చిందని చెప్పింది. తన కోసం తన సిస్టర్స్‌ కోసం వాళ్ల అమ్మ ఎంతో కష్టపడిందని, [...]
  • in

    krish clears the rumors on pawan’s movie!

    మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల గురించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాగా వినిపిస్తోంది. ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అంటూ దాదాపు ఐదారు సినిమాలు పవన్ చేయబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. షూటింగ్ పరంగా మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రొగ్రెస్ లేదు. కరోనా కారణంగా ఆగిపోయిన 'వకీల్‌సాబ్' పూర్తి అయితేనే కానీ.. పవన్ మరో సినిమాని లైన్‌లో పెట్టడు. దీంతో 'వకీల్‌సాబ్' తర్వాత చేయాలనుకున్న క్రిష్ చిత్రంపై ఇప్పుడు కొన్ని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. పవన్, [...]
  • in

    i never do movies for money : rashi khanna

    చాలామంది హీరోయిన్స్ భారీ పారితోషకం ఇస్తున్నారంటే ప్రాధాన్యం లేని రోల్స్ చేయడానికి సిద్దమవుతుంటారు. కానీ రాశి ఖన్నా అలా కాదట. పాత్ర నచ్చితే పారితోషకం తక్కువైనా పర్లేదట.. అదే పాత్ర నచ్చకపోతే ఎంతిస్తానన్నా చెయ్యనంటుంది. కరోనా ఎఫెక్ట్ తో ఇంటికే పరిమితమైన రాశి ఖన్నాని పారితోషకం ఎక్కువ ఇస్తానంటే టెంప్ట్ అయి చేసిన సినిమాలేమైనా ఉన్నాయా అని అడిగితే.. నేను అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యను అంటుంది. ఎందుకంటే రాశి ఖన్నా డబ్బు మనిషి కాదు. [...]
  • in

    latest update on spb’s health condition!

    మన ఇండియన్ లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజుల నుంచి కాస్త ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తర్వాత తర్వాత మెల్లగా ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెల్లడి చేస్తుండటంతో ఆయన అభిమానులకు సమాచారం తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన సోదరి ఎస్పీ శైలజ ఆయన ఆరోగ్యం విషయంలో ఒక తాజా వివరాలను వెల్లడి చేసారు. బాలు [...]
  • in

    eesha rebba twitter account hacked!

    అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. బేసిగ్గా తెలుగమ్మాయి కావడంతో ఈ భామకు మన దగ్గర అంత ఆదరణ రాలేదు. ఆ తర్వాత 'బందిపోటు', 'అమీ తుమీ', వంటి సినిమాల్లో నటించిన సరైన బ్రేక్ రాలేదు. ఇక నాని నిర్మాణంలో తెరకెక్కిన 'అ' మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. గతేడాది త్రివిక్రమ్-ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించింది.ఈ అమ్మడు [...]
  • in

    audience shows no interest in ‘thriller’!

    పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించడం వల్ల తొలి సినిమా మీద కాస్త ఆసక్తి కనిపించింది జనాల్లో. టికెట్ రేటు వంద పెట్టి ఆన్ లైన్లో చూసే అవకాశం కల్పిస్తే కుర్రాళ్లు బాగానే ఎగబడ్డారు. దీని ద్వారా వర్మకు కొన్ని కోట్లొచ్చాయి. అదెలాంటి సినిమా అన్నది పక్కన పెడితే.. ఇలా పే పర్ వ్యూ పద్ధతిలో సినిమాను రిలీజ్ చేయడం అనే ఐడియా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ విషయంలో మాత్రం వర్మ అందరిలో ఆలోచన రేకెత్తించాడు. [...]
  • in

    brathiki undagane SHAKALAKA SHANKAR photo ki dhanda vesi bhojanalu pettaru!

    షకలక శంకర్, తన నటనతో, శ్రీకాకుళం మాండలికం తో, రాంగోపాల్ వర్మ ను అనుకరించటం తో మంచి గుర్తింపు పొందిన కమెడియన్. శంకర్ ఇక లేడు అని ఫోటో కి దండ వేసి, భోజనాలు పెట్టేసారు 2008 కి ముందు.ఎందుకు ఆలా చేసారు శంకర్ ఇంట్లో వాళ్ళు తెలుసా ? టెన్త్ ఫెయిల్ అయిన శంకర్ సినిమాలో ఏదో ఒక పని చేసి పేరు సంపాదించాలి అని హైదరాబాద్ చేరాడు, ఆ ప్రయత్నం లో ఎనిమిది సంవత్సరాలు [...]
  • in

    ram pothineni controversial tweet on caste!

    హీరో రామ్ ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పోలీసులు ఘాటుగా స్పందించారు. అయితే విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద దుర్ఘటనకు సంబంధించి విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారికైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని పోలీసులు తెలిపారు. ఈ విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులు జారీ చేస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు తేల్చి చెప్పడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది..ఇక ఈ పరిణామాల [...]
  • in

    surekha vani frustrated about linkup rumors!

    సురేఖా వాణి..త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకోగ‌ల న‌టి. ఈ సీనియ‌ర్ న‌టి సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. త‌న కూతురుతో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోలు పోస్ట్ చేయ‌గా..నెట్టింట్లో వైర‌ల్ కూడా అయ్యాయి. ఇన్ స్టాలో సురేఖా వాణి ఫాలోవ‌ర్ల సంఖ్య ఎక్కువే. అయితే సోష‌ల్ మీడియాలో లింక‌ప్ రూమ‌ర్స్ పై విసుగుచెందార‌ట సురేఖా వాణి..అ‌న‌వస‌ర‌మైన పుకార్ల‌ను ప‌ట్టించుకోవ‌డం కూడా మానేశానంటోంది. ఓ ఇంట‌ర్య్వూలో సురేఖా వాణి మాట్లాడుతూ...పుకార్లు త‌న‌ను, త‌న కుటుంబాన్ని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.