nithin gifts car to his director!
డబ్బుతో సంబంధం వుండదు. హిట్ కోసం హీరోహీరోయిన్లు తహతహలాడుతుంటారు. అలాంటి బంపర్ హిట్ నితిన్ కు భీష్మ చిత్రంతో ఇచ్చాడు దర్శకుడు వెంకీ కుడుముల. అంతటి హిట్ ఇస్తే ఏ హీరో అయినా ఏం చేస్తారు.... తమకు నచ్చిన బహుమతి ఇచ్చి తృప్తి పడుతారు. హీరో నితిన్ కూడా అదే చేశారు. తనకు భారీ హీట్ ఇచ్చిన దర్శకుడు వెంకీకి కోటి రూపాయల రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు. కాగా ఈ బహుమతి అందుకున్న వెంకీ [...]










