rana in shobhan babu biopic?
అలనాటి అందాల నటుడు, సోగ్గాడు శోభన్‌బాబు బయోపిక్ కూడా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. మరో ముఖ్య విషయమేంటంటే.. ఇందులో శోభన్‌బాబుగా దగ్గుబాటి రానా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రానా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘అరణ్య’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉండగా… ‘విరాటపర్వం’ కాస్త షూటింగ్ మిగిలి ఉంది. గుణశేఖర్ డైరెక్షన్లో ‘హిరణ్య కశ్యప’కు ఓకే చెప్పినప్పటికీ అది ఇప్పట్లో [...]











