in

lakshmi manchu announces new talk show!

సౌత్ బే స‌మ‌ర్పిస్తోన్న క‌మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ ల‌క్ష్మీ మంచు అనే షోకు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండగా, దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రాజ‌మౌళి, తాప్సీ ప‌న్ను.. సెంథిల్ రామ‌మూర్తి, సానియా మీర్జా, ప్ర‌కాష్ అమృత‌రాజ్‌, శంత‌ను, నిఖిల్‌, బిభు మొహాపాత్ర‌, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ త‌దిత‌రుల‌ను ల‌క్ష్మీ ఇంట‌ర్వ్యూ చేసిన‌ట్టు క‌నిపిస్తుంది.  ఈ డిజిట‌ల్ సిరీస్‌ను రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్పిస్తున్నారు. కాగా, మంచు ల‌క్ష్మీ గ‌తంలో ప‌లు టాక్ షోస్, రియాలిటీ షోలతో అల‌రించగా, ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అంటూ అంద‌రి బెడ్ రూం సంగ‌తుల‌ని బ‌య‌ట‌పెట్టింది. ఇక లాక్‌డౌన్ సమయంలో కూడా ‘లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు’ పేరుతో ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ చేసింది మంచు ల‌క్ష్మీ.

k raghavendra rao announces sequel to his hit movie!

sunil to play crucial role in ‘f3’!