roja gariki icchina maatanu nilabettukunna chiranjeevi!
చిరంజీవి గారిది ఒక ప్రత్యేకమయిన మనస్తత్వం, అయన కారణం గ ఎవరికీ కొంచెం కూడా నష్టం జరగ కూడదు, తన వలన ఎవరు బాధ పడ కూడదు అని, అందరిని గమనించుకుంటూ ముందుకు సాగె మనస్తత్వం. దానికి ఉదాహరణ గ సినిమా ఇండస్ట్రీ లో చాల సంఘటనలు ఉన్నాయి, అందులో ఒక సంఘటన హీరొయిన్ రోజా గారి విషయం లో జరిగింది. రోజా గారు అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో "ఘరానా మొగుడు" చిత్రంలో సెకండ్ [...]











