HEROINE LOCKED FOR BALAKRISHNA – BOYAPATI FILM!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న భారీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'సింహా' 'లెజెండ్' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు నడుస్తున్న సంగతి [...]











