Avika Gor introduces boyfriend Milind Chandwani!
హీరోయిన్ అవికాగోర్ త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టనున్నారు. అవికాగోర్ త్వరలోనే చంద్వాని మిలింద్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. చంద్వానీ, అవికాగోర్.. ఓ ఎన్జీఓ వర్క్ షాప్‌లో కలుసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి మరికొన్ని ఎన్జీఓల కోసం పనిచేశారు. చివరకు ప్రేమలో పడ్డారు. చంద్వాని ఎంతో దయగలవాడని, తన జీవితంలోకి చంద్వాని రావడం వల్ల పరిపూర్ణమైందని అవికాగోర్ తెలిపారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన [...]











