Golden opportunity to act in Prabhas Salar Movie!
ది మోస్ట్ వాలైంట్ మెన్..కాల్డ్ వన్ మెన్..ది మోస్ట్ వాలైంట్’ అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ “సలార్” టైటిల్ పోస్టర్ విడుదల చేశారు హోంబలే ఫిల్మ్స్ సంస్థ. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ లుక్ అలరిస్తుంది. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త ఈ సినిమాపై వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర [...]











