in

Alia Bhatt Special Gift To Sitara!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు కితారా సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలియంది కాదు..ఓ పక్క నమ్రత , మరోపక్క సితార ఇద్దరు కూడా సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తుంటారు. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా చిన్నారిని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ కూడా సితార కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తుంటుంది.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కోసం అలియా భ‌ట్ రీసెంట్‌గా హైద్రాబాద్‌లో అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ గారాల ప‌ట్టి సితార‌ని క‌లిసి ఆమెకి ప్ర‌త్యేక బ‌హుమ‌తి ఇచ్చింది. త‌న సొంత బ్రాండ్ దుస్తులు సితార‌కి ఇవ్వగా వాటిని చూసి మురిసిపోయిన లిటిల్ ప్రిన్స్ ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. నా కెంతో ఇష్ట‌మైన న‌టి అలియా భ‌ట్ ఈ డ్రెస్ తీసుకొచ్చింది, ఇది నాకెంతో న‌చ్చింది. చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.

RAM CHARAN IN ELYSIUM TELUGUSWAG EDITS

Producer Loss 7 Crore Rupees Due To Payal Rajput!