shruthi haasan waiting for prabhas!
తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో ఒక హీరోతో తనకు నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఆయన అవకాశం ఇస్తే పారితోషికం తక్కువ ఇచ్చినా పర్లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ అసలు రెమ్యూనరేషన్ మాట కూడా ఎత్తను అంటూ చెప్పింది. శృతి హాసన్ మనసులో అంతగా చోటు సంపాదించుకున్న ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్. ఆయనతో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రభాస్ సినిమాలో [...]











